ప్రహేళిక
వనే వసతి కో వీరః
యోऽస్థిమాంస వివర్జితః |
అసివత్ కురుతే కార్యం
కార్యం కృత్వా వనే గతః ||
నా అనువాదం
వనే వసతి కో వీరః
యోऽస్థిమాంస వివర్జితః |
అసివత్ కురుతే కార్యం
కార్యం కృత్వా వనే గతః ||
నా అనువాదం
ఉండు వనమునందు నుండ వస్థులు మాంస
మొనరఁ గత్తివలెను పనులఁ జేయుఁ
గార్యమైన పిదపఁ గడగి వనముఁ జేరు
నట్టి మేటి యెవరొ యరయఁ గలరె?
ఎముకలు, మాంసం లేకుండా, వనంలో నివసిస్తూ, కత్తివలె పనిచేస్తూ,
మొనరఁ గత్తివలెను పనులఁ జేయుఁ
గార్యమైన పిదపఁ గడగి వనముఁ జేరు
నట్టి మేటి యెవరొ యరయఁ గలరె?
ఎముకలు, మాంసం లేకుండా, వనంలో నివసిస్తూ, కత్తివలె పనిచేస్తూ,
పని పూర్తి కాగానే వనానికి పోయే మేటి ఎవరు?
మిత్రులు ప్రయత్నించండి.
మిత్రులు ప్రయత్నించండి.
సమాధానం రేపు ప్రకటిస్తాను.
sir! namaste.
రిప్లయితొలగించండి"goddali"
ముత్యపు చిప్ప కాదుగదా......
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
మీ యిద్దరి సమాధానాలు తప్పే.
నీటి ప్రవాహము
రిప్లయితొలగించండిTounge
రిప్లయితొలగించండి