ఎక్కువగ పల్లె లందున మక్కువగానాడు క్రీడ మరుగై పోయెన్ చక్కని వ్యూహము గురియును మిక్కిలి యేకాగ్ర చిత్తమిందలవడునోమాష్టారు నిన్నటి పద్యరచన సమీక్షించ ప్రార్ధన
గోళీ కాయల యాటనుపా ళియ గాం డ్రచట మిగుల ప్రమదము తోడన్వేళలు మఱచియు నాడిరివేళా కోళ ముల నడుమ వేయుచు గుంతన్
పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు చేత గోళి పట్టి చిన్న ఆట పేద వాన్కి యదియె పెంచు కౌశల్యము ప్రజ్ఞ యంత గలదు పల్లె లందు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.****పోచిరాజు సుబ్బారావు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.****బి.యస్.యస్.ప్రసాద్ గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.‘పేదవాని కదియె’ అనండి.
గోలీనుంచుచు దూరము వ్రేలిని నొక గోలి నుంచి వేటును వేయున్గోలీలాటయె వింటిరె మేలిమి విల్లమ్ము బోల్కి మెచ్చగ వలయున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ ‘గోలీ’ల పద్యం బాగున్నది. అభినందనలు.
పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు చేత గోళి పట్టి చిన్న ఆట పేద వాని కదియె పెంచు కౌశల్యము ప్రజ్ఞ యంత గలదు పల్లె లందు
గురువుగార్కి ధన్యవాదములు
వేడుకతోచిన్నారులుకూడికగా నాడుచుండె గోలీ లచటన్నేడిది కనుమరు గైననుపోడిమిగా నుండు నిదియె పూనిక నాడన్!!!
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి కాయల నాడుచున్ గుడులలోనచిన్న తనమున సలిపిన చిలిపి శేష్టలిప్డు గుర్తురాగ మనస్సు కింపుగల్గెనేటి బాలలకున్ లేదు నాటి స్వేచ్ఛ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
లీలా విలాసమేదో?గోలీ లాటలఁ గనంగ! కోలాహలమున్బాలలతో పంచుకొనఁగసాలకు ముందాడె! నాడె! సాయీశ్వరుడే!( సాల=చావిడి)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఎక్కువగ పల్లె లందున
రిప్లయితొలగించండిమక్కువగానాడు క్రీడ మరుగై పోయెన్
చక్కని వ్యూహము గురియును
మిక్కిలి యేకాగ్ర చిత్తమిందలవడునో
మాష్టారు నిన్నటి పద్యరచన సమీక్షించ ప్రార్ధన
గోళీ కాయల యాటను
రిప్లయితొలగించండిపా ళియ గాం డ్రచట మిగుల ప్రమదము తోడన్
వేళలు మఱచియు నాడిరి
వేళా కోళ ముల నడుమ వేయుచు గుంతన్
పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు
రిప్లయితొలగించండిచేత గోళి పట్టి చిన్న ఆట
పేద వాన్కి యదియె పెంచు కౌశల్యము
ప్రజ్ఞ యంత గలదు పల్లె లందు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్.ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పేదవాని కదియె’ అనండి.
రిప్లయితొలగించండిగోలీనుంచుచు దూరము
వ్రేలిని నొక గోలి నుంచి వేటును వేయున్
గోలీలాటయె వింటిరె
మేలిమి విల్లమ్ము బోల్కి మెచ్చగ వలయున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ‘గోలీ’ల పద్యం బాగున్నది. అభినందనలు.
పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు
రిప్లయితొలగించండిచేత గోళి పట్టి చిన్న ఆట
పేద వాని కదియె పెంచు కౌశల్యము
ప్రజ్ఞ యంత గలదు పల్లె లందు
గురువుగార్కి ధన్యవాదములు
రిప్లయితొలగించండివేడుకతోచిన్నారులు
రిప్లయితొలగించండికూడికగా నాడుచుండె గోలీ లచటన్
నేడిది కనుమరు గైనను
పోడిమిగా నుండు నిదియె పూనిక నాడన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గోలి కాయల నాడుచున్ గుడులలోన
రిప్లయితొలగించండిచిన్న తనమున సలిపిన చిలిపి శేష్ట
లిప్డు గుర్తురాగ మనస్సు కింపుగల్గె
నేటి బాలలకున్ లేదు నాటి స్వేచ్ఛ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
లీలా విలాసమేదో?
రిప్లయితొలగించండిగోలీ లాటలఁ గనంగ! కోలాహలమున్
బాలలతో పంచుకొనఁగ
సాలకు ముందాడె! నాడె! సాయీశ్వరుడే!
( సాల=చావిడి)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.