ఈనాటి బంధమే యని నానాటికి వలపు పెంచి నన్నే మరువన్ నీనా తలపుల యందను మానము పోవలె నటంచు మానిని తలచెన్
అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి శుభోదయం ...ప్రణామములుజ్ఞానిని, పండితుడ, ఘనుడ నేనే యనుచు సతతము పెనిమిటి ప లుక యజ్ఞానమ్మే యది యు దురభిమానముపోవలె నటంచు మానిని తలచెన్
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనురాగముఁ జూపించుచుననవరతము తన కుటుంబమనుకొను తనపైమనువాడిన వారలకనుమానము పోవలెనటంచు మానిని తలచెన్
సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీనుల విందుగ శ్రీహరినానా యవతార కథల నయముగ వినుచున్నేనును నాదనెడి దురభిమానము పోవలె నటంచు మానిని కోరెన్.2 .మానిని నిప్పున దూకెనుయానాడా రాముడు తన ననుమా నింపన్జానకి చింతింపక యనుమానమ్ము పోవలె నటంచు మానిని తలచెన్.
ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.‘దూకెను+ఆనా’డన్నప్పుడు యడాగమం రాదు. ‘మానిని దూకెను నిప్పున| నానాడా...’ అనండి.
మిత్రులందఱకు నమస్సులు!ఏనాఁడునుఁ గలహింపనియీ నా మగఁ డీ విధిఁ గలహించెను ననుమానాననె! కావున, నీ యనుమానము పోవలె నటంచు మానిని తలఁచెన్!
మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాన ప్రస్థాశ్రమమునజ్ఞానుల బోధించ తెలిసె చానకు భగవద్ధ్యానమ్మున మమత దురభి మానము పోవలె నటంచు మానిని తలచెన్
తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.‘జ్ఞానులు’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.
గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము వాన ప్రస్థాశ్రమమునజ్ఞానులు బోధించ తెలిసె చానకు భగవద్ధ్యానమ్మున మమత దురభి మానము పోవలె నటంచు మానిని తలచెన్
చక్కని పూరణలు చేసిన కవిమిత్రులకు అభినందనలు.నేనేమి సీతగానుగయా నిప్పులదూకి నింద నార్పగ, రామా!నా నాథునకు మదిని యను మానము పోవలె నటంచు మానిని తలచెన్.
హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామరావణ సంగ్రామము జరుగుచుండగా అశోకవనమున సీత స్వగతం.....“దానవనాథుని గెల్చియునా నాథుఁడు నన్ను ముదమునన్ రమ్మనఁగానే నెక్కఁ బుష్పకమను విమానము పోవలె” నటంచు మానిని తలఁచెన్.
ఆనాడు తనకు నొక సన్మానము సిద్ధమ్ము కాగ "నా కిది యధికమ్మైనది యర్హుల కా సన్మానము పోవలె " నటంచు మానిని తలచెన్..
రవిప్రసాద్ గారూ, మీ పూరణ వైవిద్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దుష్యంతుని కడకేగుచున్న శకుంతల మనోభావము: నేనీ వలనన్ సత్సంతానము వడసితి నిలేశ దారను సాధ్విన్నానుడివిన నాయందనుమానము పోవలె నటంచు మానిని తలచెన్.
కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తానే గుండము నందునప్రాణమ్ములఁ దీసుకొనగ రయమున దూకెన్నాన,పతికిఁ జేసిన నవమానము పోవలెనటంచు మానిని తలచెన్
‘...జేసిన యవమానము...’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యంతానే గుండము నందునప్రాణమ్ములఁ దీసుకొనగ రయమున దూకెన్నాన,పతికిఁ జేసిన యవమానము పోవలెనటంచు మానిని తలచెన్
నేనేమి లావె? మరి జీరోనే కావలయు నంద్రు రూఢిగ సినిమాపీనుగు లీ తనువుల కొల మానము పోవలె నటంచు మానిని తలచెన్.
మిస్సన్న గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
మానినుల కెపుడు ముఖ్యము మానము, పోవలె నటంచు మానిని తలచెన్ మానిను లసత్య వాదులు గాననుట ను బుడమి యందు కలకా లంబున్
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధ్యానముఁజేయుచు నిత్యముమానవులను ప్రేమతోడ మన్నించి సదానేనని గర్వపడు దురభిమానము పోవలెనటంచు మానిని తలచెన్
సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జ్ఞానముగల్గిన రావణదీనుల రక్షించబోక ధీరుడవయ్యున్మానిని చెరబట్టు దురభిమానము పోవలెనటంచు మానిని తలచెన్2.వానర చేష్టలు గల్గినమానవుడన వ్యర్థ మేగ? మానవ జన్మేదేనికి?వనితలకున్నవమానముపోవలె నటంచు మానిని పలికెన్.3.మానుము దుర్వశనంబులుమానక సద్ బుద్దిరాదు|మానసమందున్జ్ఞానము నంటగ తనకవమానముపోవలె నటంచు మానిని పలికెన్.
ఈశ్వరప్ప గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘దుర్వ్యసనంబులు’ దుర్వశనంబులు అయింది.
నానాటికి పెరిగెడి యీనానా వాగ్యుద్ధ పోరు నాకును పతికిన్ మానుటకు మంత్ర మిదె యను మానము పోవలె నటంచు మానిని తలచెన్.
లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జ్ఞానులు జెప్పెడు రీతిగమానవు లందరు సమమను మమతలు విరియన్కానగ భువిలో ముందసమానము పోవలె నటంచు మానిని తలచెన్!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మానవులందున పురుషుడు తానే జ్ఞానిగ దలచును దర్పము తోడన్ పూని గిరీశము ని దురభి మానము పోవలె నటంచు మానిని తలచెన్.
దానవ రావణు గూల్చినప్రాణేశుని చేయి బట్టు పండుగ నాడే!జానకి యయోధ్య జేరు విమానము పోవలెనటంచు మానిని తలచెన్!
గానుగ నెద్దును వోలుచు కోనల కొండల నొకటియె కొట్టగ స్పీచిన్ సోనియ కొమరునికిక స మ్మానము పోవలె నటంచు మానిని తలచెన్
ఏనాటిపాపమకటాఈనాడు తనకు తగిలెను నిగ్రాహముగా!స్థానకము మారి, తనయవమానము పోవలె నటంచు మానిని తలచెన్!జిలేబి
తానొక సినిమా చూచుచు మేనును కప్పుట మరచిన మిడిమిడి తారన్ కానగ వెంటనె దానికి మానము పోవలె నటంచు మానిని తలచెన్
ఈనాటి బంధమే యని
రిప్లయితొలగించండినానాటికి వలపు పెంచి నన్నే మరువన్
నీనా తలపుల యందను
మానము పోవలె నటంచు మానిని తలచెన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి శుభోదయం ...ప్రణామములు
రిప్లయితొలగించండిజ్ఞానిని, పండితుడ, ఘనుడ
నేనే యనుచు సతతము పెనిమిటి ప లుక య
జ్ఞానమ్మే యది యు దురభి
మానముపోవలె నటంచు మానిని తలచెన్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అనురాగముఁ జూపించుచు
రిప్లయితొలగించండిననవరతము తన కుటుంబమనుకొను తనపై
మనువాడిన వారలకను
మానము పోవలెనటంచు మానిని తలచెన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీనుల విందుగ శ్రీహరి
రిప్లయితొలగించండినానా యవతార కథల నయముగ వినుచున్
నేనును నాదనెడి దురభి
మానము పోవలె నటంచు మానిని కోరెన్.
2 .మానిని నిప్పున దూకెను
యానాడా రాముడు తన ననుమా నింపన్
జానకి చింతింపక యను
మానమ్ము పోవలె నటంచు మానిని తలచెన్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘దూకెను+ఆనా’డన్నప్పుడు యడాగమం రాదు. ‘మానిని దూకెను నిప్పున| నానాడా...’ అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఏనాఁడునుఁ గలహింపని
యీ నా మగఁ డీ విధిఁ గలహించెను ననుమా
నాననె! కావున, నీ యను
మానము పోవలె నటంచు మానిని తలఁచెన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాన ప్రస్థాశ్రమమున
రిప్లయితొలగించండిజ్ఞానుల బోధించ తెలిసె చానకు భగవ
ద్ధ్యానమ్మున మమత దురభి
మానము పోవలె నటంచు మానిని తలచెన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘జ్ఞానులు’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.
గురుదేవులసూచన మేరకు సవరించిన పద్యము
తొలగించండివాన ప్రస్థాశ్రమమున
జ్ఞానులు బోధించ తెలిసె చానకు భగవ
ద్ధ్యానమ్మున మమత దురభి
మానము పోవలె నటంచు మానిని తలచెన్
చక్కని పూరణలు చేసిన కవిమిత్రులకు అభినందనలు.
రిప్లయితొలగించండినేనేమి సీతగానుగ
యా నిప్పులదూకి నింద నార్పగ, రామా!
నా నాథునకు మదిని యను
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామరావణ సంగ్రామము జరుగుచుండగా అశోకవనమున సీత స్వగతం.....
రిప్లయితొలగించండి“దానవనాథుని గెల్చియు
నా నాథుఁడు నన్ను ముదమునన్ రమ్మనఁగా
నే నెక్కఁ బుష్పకమను వి
మానము పోవలె” నటంచు మానిని తలఁచెన్.
ఆనాడు తనకు నొక స
రిప్లయితొలగించండిన్మానము సిద్ధమ్ము కాగ "నా కిది యధిక
మ్మైనది యర్హుల కా స
న్మానము పోవలె " నటంచు మానిని తలచెన్..
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిద్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదుష్యంతుని కడకేగుచున్న శకుంతల మనోభావము:
తొలగించండినేనీ వలనన్ సత్సం
తానము వడసితి నిలేశ దారను సాధ్వి
న్నానుడివిన నాయందను
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితానే గుండము నందున
రిప్లయితొలగించండిప్రాణమ్ములఁ దీసుకొనగ రయమున దూకెన్
నాన,పతికిఁ జేసిన నవ
మానము పోవలెనటంచు మానిని తలచెన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘...జేసిన యవమానము...’ అనండి.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం
తొలగించండితానే గుండము నందున
ప్రాణమ్ములఁ దీసుకొనగ రయమున దూకెన్
నాన,పతికిఁ జేసిన యవ
మానము పోవలెనటంచు మానిని తలచెన్
రిప్లయితొలగించండినేనేమి లావె? మరి జీ
రోనే కావలయు నంద్రు రూఢిగ సినిమా
పీనుగు లీ తనువుల కొల
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
మానినుల కెపుడు ముఖ్యము
రిప్లయితొలగించండిమానము, పోవలె నటంచు మానిని తలచెన్
మానిను లసత్య వాదులు
గాననుట ను బుడమి యందు కలకా లంబున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధ్యానముఁజేయుచు నిత్యము
రిప్లయితొలగించండిమానవులను ప్రేమతోడ మన్నించి సదా
నేనని గర్వపడు దురభి
మానము పోవలెనటంచు మానిని తలచెన్
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జ్ఞానముగల్గిన రావణ
రిప్లయితొలగించండిదీనుల రక్షించబోక ధీరుడవయ్యున్
మానిని చెరబట్టు దురభి
మానము పోవలెనటంచు మానిని తలచెన్
2.వానర చేష్టలు గల్గిన
మానవుడన వ్యర్థ మేగ? మానవ జన్మే
దేనికి?వనితలకున్నవ
మానముపోవలె నటంచు మానిని పలికెన్.
3.మానుము దుర్వశనంబులు
మానక సద్ బుద్దిరాదు|మానసమందున్
జ్ఞానము నంటగ తనకవ
మానముపోవలె నటంచు మానిని పలికెన్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘దుర్వ్యసనంబులు’ దుర్వశనంబులు అయింది.
నానాటికి పెరిగెడి యీ
రిప్లయితొలగించండినానా వాగ్యుద్ధ పోరు నాకును పతికిన్
మానుటకు మంత్ర మిదె యను
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజ్ఞానులు జెప్పెడు రీతిగ
రిప్లయితొలగించండిమానవు లందరు సమమను మమతలు విరియన్
కానగ భువిలో ముందస
మానము పోవలె నటంచు మానిని తలచెన్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మానవులందున పురుషుడు
రిప్లయితొలగించండితానే జ్ఞానిగ దలచును దర్పము తోడన్
పూని గిరీశము ని దురభి
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
దానవ రావణు గూల్చిన
రిప్లయితొలగించండిప్రాణేశుని చేయి బట్టు పండుగ నాడే!
జానకి యయోధ్య జేరు వి
మానము పోవలెనటంచు మానిని తలచెన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గానుగ నెద్దును వోలుచు
రిప్లయితొలగించండికోనల కొండల నొకటియె కొట్టగ స్పీచిన్
సోనియ కొమరునికిక స
మ్మానము పోవలె నటంచు మానిని తలచెన్
రిప్లయితొలగించండిఏనాటిపాపమకటా
ఈనాడు తనకు తగిలెను నిగ్రాహముగా!
స్థానకము మారి, తనయవ
మానము పోవలె నటంచు మానిని తలచెన్!
జిలేబి
తానొక సినిమా చూచుచు
రిప్లయితొలగించండిమేనును కప్పుట మరచిన మిడిమిడి తారన్
కానగ వెంటనె దానికి
మానము పోవలె నటంచు మానిని తలచెన్