30, నవంబర్ 2015, సోమవారం

మా నాన్నగారు ఈ తెల్లవారుజామున మరణించారు. 

10 కామెంట్‌లు:

 1. లేరు లేరండి మనకింక లేరుసామి!
  కాన రానట్టి దూరమ్ము గడచినారు
  పుట్టు మనుజుడు తప్పక గిట్టునుగద
  చింత వలదార్య! దానికై సుంతయైన
  సకల శుభములు గలిగించు శంకరుండు
  వారి యాత్మకు శాంతిని బడయుగాక!

  రిప్లయితొలగించండి
 2. నాన్న గారి ఆత్మకు శాంతి గలుగు గాక అని ఆ పరంధాముని వేడుకొంటూ .

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకుంటూ .అక్క

  రిప్లయితొలగించండి
 4. మాస్టరుగారూ..మీ తండ్రిగారు కార్తీక సోమవారము నాడు శివునిలో నైక్యమైనారు..వారి జన్మధన్యము.మీకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుచున్నాను.

  రిప్లయితొలగించండి
 5. గురువుగారూ, మీ నాన్నగారి మరణ వార్త చూసి చింతిస్తున్నాను. తన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 6. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికిం గలిగిన పితృవియోగమునకుఁ జింతించుచు వారికి నా ప్రగాఢ సానుభూతిఁ దెలియఁజేయుచున్నాను. వారి తండ్రిగారు కీ.శే. శ్రీ కంది వీరస్వామి గారి యాత్మ కా భగవంతుఁడు శాంతిని జేకూర్చుఁగాక!

  పదియు నొక్కండ్రు సంతాన బలిమిచేత
  వాసిఁ గనిన వీరస్వామి పఱగ దివికి
  నేఁగె! ఋణము సెల్లెను గాన నేఁగెఁ గాదె!
  వారి యాత్మయె శాంతినిఁ బడయుఁ గాత!!

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 7. గురువుగారూ, మీ నాన్నగారి మరణ వార్త చూసి చింతిస్తున్నాను. తన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 8. నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 9. నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను

  రిప్లయితొలగించండి
 10. నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి