4, జనవరి 2016, సోమవారం

శతావధాన కార్యక్రమం 2016 ఫిబ్రవరికి వాయిదా.

తే.06-01-2016 నుండి 09-1-2016 వరకు 
యాదాద్రిలో నిర్వహింప తలపెట్టిన 
డా.మాడుగుల నాగఫణిశర్మ గారి 
శతావధాన కార్యక్రమం 
వారి కుమార్తె వివాహం కారణంగా 
ఫిబ్రవరి 2016 కు వాయిదా పడింది. 
కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తారు.

3 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. నూతన దంపతులకు మాశుభాకాంక్షలు
  అందజేయగోర్తాను

  రిప్లయితొలగించండి
 3. నమస్కారములు
  సరస్వతీ పుత్రులు శ్రీ నాగఫణి శర్మగారికి శిరసాభి శత వందనములు . శతావధానములో పాల్గొనగల అదృష్ట వంతులందరికీ అభినందన మందారములు .వధూవరులకు శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి