8, జనవరి 2016, శుక్రవారం

‘కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం’


శ్రీ తాడిగడప శ్యామలరావు గారు 
తమ బ్లాగు ‘శ్యామలీయం’లో ‘కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం’ అన్న శీర్షికను ప్రారంభించారు. 
చిత్రకవిత్వంపై ఆసక్తి ఉన్న కవిమిత్రులు క్రింది లింకు ద్వారా ఆ వ్యాసాన్ని చూడవచ్చు. 
కేవలం చూడడమే కాక వారి కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు పెడితే వారు ఉత్సాహంతో ఇటువంటి విశేషాలను ఇంకా ఎన్నో చెప్తారు. 
తెలిసికొని ఆనందిద్దాం.

2 కామెంట్‌లు:


 1. బాగు బాగు ! మళ్ళీ రాముల వారిని మరువక అదియును సమాంతరం గా వ్రాస్తా ఉంటా రనుకుంటా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. తాడిగడపవారు ధార్మికతగలిగి
  చిత్రకవితయందు చిత్తముంచి
  శివుని కధను నిపుడు చిత్తమలరగను
  వ్రాయదొడగెనార్య! వాసిగాను

  రిప్లయితొలగించండి