ప్రజలు వేడ్కతో జరపరే రామనవమిచైత్రమందు, వినాయక చవితి వచ్చుభాద్రపదమాస మున శుక్ల పక్షమందుసార్వజనికోత్సవమ్ముల సంబరములు
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిగురు వేయును తరువులు పొగరు విరియ చైత్ర మందు,వినాయక చవితి వచ్చు భాద్ర పదశుద్ధ చతుర్ద్ది బహుళ ప్రీతి వర్ష ఋతువది కావున హర్ష మొంది
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం. ‘చతుర్థి’ అన్నదాన్ని ‘చతుర్థికి’ అనండి.
చిగురు వేయును తరువులు పొగరు విరియ చైత్ర మందు,వినాయక చవితి వచ్చు భాద్ర పదశుద్ధ చతుర్ద్దికి బహుళ ప్రీతి వర్ష ఋతువది కావున హర్ష మొంది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మాస్టారు, చిన్ని చిన్ని కథలు అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తే బాగుంటాయేమో! గళ్ళనుడి కట్టు, ప్రహేళికలు వేయుటలేదు ఈ మధ్య. మరలా మొదలపెట్టండి సారూ!
చంద్రశేఖర్ గారూ, నాకూ ఇవ్వాలనే ఉంది. సమయాభావం, ఓపిక లేకపోవడం వల్ల వీలు చిక్కడం లేదు. ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
శ్రీగురుభ్యోనమఃవత్సరారంభ పర్వంబు వచ్చు నెపుడు?చేరి గణనాయకుని గొల్చి సిద్ధి బొందభక్త జనులకు ననుకూల వ్రతము? జూడచైత్రమందు, వినాయక చవితి వచ్చు.
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పండుగలు పెక్కు , తెలుగు సంవత్సరాది చైత్రమందు,వినాయక చవితి వచ్చు బాద్ర పదమందు, నెలనెలాపండగొకటివచ్చుచుండును శుభములనిచ్చుచుండు !!!
మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనుల పండువగాను,యుగాది వచ్చెచైత్రమందు,వినాయకచవితి వచ్చుశ్రావణంబు తదుపరి మాసంబు నందుఆచరింతురెల్ల జనులు యవని యందు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘జనులు+అవని’ అన్నపుడు యడాగమం రాదు. ‘జనులు హర్ష మొదవ’ అందామా?
నా నిన్నటి పూరణ ఆయన బ్రతికున్నప్పుడు ఈ యమహా తోల నేర్పె నిదిగో చెల్లీ ఆయముని గలిసె నాతడు ఈయమ వేగంబు జూడు మిక భయమేలా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మీలో యెవరు కోటీశ్వరుడు లో ఒకని " పాట్లు" నాల్గు ఆప్షన్ల నిచ్చెగా " నాగు " గారు హెల్పు లైన్లేవి లేవుగా యేమిచేతు ఫిక్సు జేయంగ జెప్పితి ఫియరు లేక చైత్రమందు వినాయక చవితి వచ్చు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. విషయాన్ని బట్టి అన్యభాషాపదాల ప్రయోగం ఆమోదయోగ్యమే.
అరుగుదెంచు నుగాదియే వరముగానుచైత్రమందు,వినాయకచవితి వచ్చుభాద్రపదశుద్ధ చవితిన భవ్యముగనుజరుపు కొందురు ప్రజలెల్ల సంతసముగ!!!
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విఘ్ననాధుని కొక్క కోవెలను దీర్చపూనుకొంటిమి యూరి విబుధులమెల్లభాద్రపద ప్రతిష్టోత్సవ ప్రభల మాదుచైత్రమందు వినాయక చవితి వచ్చు!(చైత్రము=గుడి)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, ‘చైత్రము’నకున్న అన్యార్థంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
రమ్య ముగవచ్చు పండుగ రామనవమిచైత్రమందు,వినాయకచవితివచ్చుభాద్రపదశుధ్ఢచవితినిభవ్యముగనుపండుగలువచ్చుశుభములువడయు కొరకు
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వచ్చు నాది యుగాదియే వరములీయచైత్రమందు, వినాయక చవితి వచ్చుభాద్రపద మాస మందున, భక్తితోడబొజ్జ దేవరన్ గొలుతురు పొలుపుమీర
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేద కడుపులు నింపెడు పెన్నిధగుచురామకల్యాణ శోభలు రహిని గలుగుచైత్రమందు-వినాయక చవితి వచ్చుభాద్రపదమున ప్రాశస్త్య పర్వమనగ!
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘పెన్నిధి+అగు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పెన్నిధి యయి’ అనండి.
మిత్రులందఱకు నమస్సులు!ఇది యథాసంఖ్యమను నలంకృతియ కనుఁడుమాన్య! వచ్చు యుగాది యే మాసమందు?భాద్రపద మాసమున వచ్చు పర్వమేది?చైత్రమందు! వినాయక చవితి వచ్చు!
గుండు మధుసూదన్ గారూ, వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాద్రపద శుద్ద చవితిన పర్వ దినమునందు విఘ్నవినాశన మొందఁ దలచిపుడమి జనులెల్ల భక్తిని పూజ సేయ చైత్రమందు వినాయక చవితి వచ్చు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రమాలంకారంనందు పురాణ-----------------------------------------పువ్వునవ్వుల పులకింత పుట్టు టెపుడు?బాద్రపద శుక్లచవితికి పండుగేది?భక్తియందున పూజించ శక్తిరాద?1.చైత్రమందు.2.వినాయకచవితి.3.వచ్చు.3.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రతిమలను జేయు వృత్తిలో బ్రతుకు వారిరమ్య మూర్తుల సృష్టి యారంభమగునుచైత్రమందు, వినాయక చవితి వచ్చుననుచు వేలాది బొమ్మల నమ్మ దలచి
ఆంజనేయ శర్మ గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు. (నిన్న ప్రయాణపు టలసటలో ఇది కెంబాయి వారి పూరణగా పొరబడ్డాను. మన్నించండి.)
రమణి కౌసల్య దశరథురాణి కాన్పు సుఖముగ జరుగ పురమున సుదతులెల్ల చైత్రమందు, వినాయక చవితి వచ్చువేళ వ్రతము లొనర్చిరి విహిత విధిని
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కప్ప కొక్కొరొ యనికూయ కలియుగాన కుక్క కడుపున పందిపు ట్టక్కజముగ తప్పు గాదని ఒప్పని చెప్పి నపుడు చైత్ర మందు వినాయక చవితి వచ్చు డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు
డా. మూలె రామముని రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రజలు వేడ్కతో జరపరే రామనవమి
రిప్లయితొలగించండిచైత్రమందు, వినాయక చవితి వచ్చు
భాద్రపదమాస మున శుక్ల పక్షమందు
సార్వజనికోత్సవమ్ముల సంబరములు
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిగురు వేయును తరువులు పొగరు విరియ
రిప్లయితొలగించండిచైత్ర మందు,వినాయక చవితి వచ్చు
భాద్ర పదశుద్ధ చతుర్ద్ది బహుళ ప్రీతి
వర్ష ఋతువది కావున హర్ష మొంది
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘చతుర్థి’ అన్నదాన్ని ‘చతుర్థికి’ అనండి.
చిగురు వేయును తరువులు పొగరు విరియ
తొలగించండిచైత్ర మందు,వినాయక చవితి వచ్చు
భాద్ర పదశుద్ధ చతుర్ద్దికి బహుళ ప్రీతి
వర్ష ఋతువది కావున హర్ష మొంది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమాస్టారు, చిన్ని చిన్ని కథలు అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తే బాగుంటాయేమో! గళ్ళనుడి కట్టు, ప్రహేళికలు వేయుటలేదు ఈ మధ్య. మరలా మొదలపెట్టండి సారూ!
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
తొలగించండినాకూ ఇవ్వాలనే ఉంది. సమయాభావం, ఓపిక లేకపోవడం వల్ల వీలు చిక్కడం లేదు. ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండివత్సరారంభ పర్వంబు వచ్చు నెపుడు?
చేరి గణనాయకుని గొల్చి సిద్ధి బొంద
భక్త జనులకు ననుకూల వ్రతము? జూడ
చైత్రమందు, వినాయక చవితి వచ్చు.
శ్రీపతి శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పండుగలు పెక్కు , తెలుగు సంవత్సరాది
రిప్లయితొలగించండిచైత్రమందు,వినాయక చవితి వచ్చు
బాద్ర పదమందు, నెలనెలాపండగొకటి
వచ్చుచుండును శుభములనిచ్చుచుండు !!!
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కనుల పండువగాను,యుగాది వచ్చె
రిప్లయితొలగించండిచైత్రమందు,వినాయకచవితి వచ్చు
శ్రావణంబు తదుపరి మాసంబు నందు
ఆచరింతురెల్ల జనులు యవని యందు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘జనులు+అవని’ అన్నపుడు యడాగమం రాదు. ‘జనులు హర్ష మొదవ’ అందామా?
నా నిన్నటి పూరణ
రిప్లయితొలగించండిఆయన బ్రతికున్నప్పుడు
ఈ యమహా తోల నేర్పె నిదిగో చెల్లీ
ఆయముని గలిసె నాతడు
ఈయమ వేగంబు జూడు మిక భయమేలా !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మీలో యెవరు కోటీశ్వరుడు లో ఒకని " పాట్లు"
రిప్లయితొలగించండినాల్గు ఆప్షన్ల నిచ్చెగా " నాగు " గారు
హెల్పు లైన్లేవి లేవుగా యేమిచేతు
ఫిక్సు జేయంగ జెప్పితి ఫియరు లేక
చైత్రమందు వినాయక చవితి వచ్చు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
విషయాన్ని బట్టి అన్యభాషాపదాల ప్రయోగం ఆమోదయోగ్యమే.
అరుగుదెంచు నుగాదియే వరముగాను
రిప్లయితొలగించండిచైత్రమందు,వినాయకచవితి వచ్చు
భాద్రపదశుద్ధ చవితిన భవ్యముగను
జరుపు కొందురు ప్రజలెల్ల సంతసముగ!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విఘ్ననాధుని కొక్క కోవెలను దీర్చ
రిప్లయితొలగించండిపూనుకొంటిమి యూరి విబుధులమెల్ల
భాద్రపద ప్రతిష్టోత్సవ ప్రభల మాదు
చైత్రమందు వినాయక చవితి వచ్చు!
(చైత్రము=గుడి)
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండి‘చైత్రము’నకున్న అన్యార్థంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
రమ్య ముగవచ్చు పండుగ రామనవమి
రిప్లయితొలగించండిచైత్రమందు,వినాయకచవితివచ్చు
భాద్రపదశుధ్ఢచవితినిభవ్యముగను
పండుగలువచ్చుశుభములువడయు కొరకు
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వచ్చు నాది యుగాదియే వరములీయ
రిప్లయితొలగించండిచైత్రమందు, వినాయక చవితి వచ్చు
భాద్రపద మాస మందున, భక్తితోడ
బొజ్జ దేవరన్ గొలుతురు పొలుపుమీర
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేద కడుపులు నింపెడు పెన్నిధగుచు
రిప్లయితొలగించండిరామకల్యాణ శోభలు రహిని గలుగు
చైత్రమందు-వినాయక చవితి వచ్చు
భాద్రపదమున ప్రాశస్త్య పర్వమనగ!
పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పెన్నిధి+అగు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘పెన్నిధి యయి’ అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఇది యథాసంఖ్యమను నలంకృతియ కనుఁడు
మాన్య! వచ్చు యుగాది యే మాసమందు?
భాద్రపద మాసమున వచ్చు పర్వమేది?
చైత్రమందు! వినాయక చవితి వచ్చు!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండివైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేద కడుపులు నింపెడు పెన్నిధగుచు
రిప్లయితొలగించండిరామకల్యాణ శోభలు రహిని గలుగు
చైత్రమందు-వినాయక చవితి వచ్చు
భాద్రపదమున ప్రాశస్త్య పర్వమనగ!
భాద్రపద శుద్ద చవితిన పర్వ దినము
రిప్లయితొలగించండినందు విఘ్నవినాశన మొందఁ దలచి
పుడమి జనులెల్ల భక్తిని పూజ సేయ
చైత్రమందు వినాయక చవితి వచ్చు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రమాలంకారంనందు పురాణ
రిప్లయితొలగించండి-----------------------------------------
పువ్వునవ్వుల పులకింత పుట్టు టెపుడు?
బాద్రపద శుక్లచవితికి పండుగేది?
భక్తియందున పూజించ శక్తిరాద?
1.చైత్రమందు.2.వినాయకచవితి.3.వచ్చు.
3.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రతిమలను జేయు వృత్తిలో బ్రతుకు వారి
రిప్లయితొలగించండిరమ్య మూర్తుల సృష్టి యారంభమగును
చైత్రమందు, వినాయక చవితి వచ్చు
ననుచు వేలాది బొమ్మల నమ్మ దలచి
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
(నిన్న ప్రయాణపు టలసటలో ఇది కెంబాయి వారి పూరణగా పొరబడ్డాను. మన్నించండి.)
రమణి కౌసల్య దశరథురాణి కాన్పు
రిప్లయితొలగించండిసుఖముగ జరుగ పురమున సుదతులెల్ల
చైత్రమందు, వినాయక చవితి వచ్చు
వేళ వ్రతము లొనర్చిరి విహిత విధిని
రమణి కౌసల్య దశరథురాణి కాన్పు
రిప్లయితొలగించండిసుఖముగ జరుగ పురమున సుదతులెల్ల
చైత్రమందు, వినాయక చవితి వచ్చు
వేళ వ్రతము లొనర్చిరి విహిత విధిని
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కప్ప కొక్కొరొ యనికూయ కలియుగాన
రిప్లయితొలగించండికుక్క కడుపున పందిపు ట్టక్కజముగ
తప్పు గాదని ఒప్పని చెప్పి నపుడు
చైత్ర మందు వినాయక చవితి వచ్చు
డాక్టర్ మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు
డా. మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.