వరదలు పొంగెను పొరిలెను బురదయు, నీరాయె నూరు పొగిలెను గుండెల్సరి పూరి గుడిసె వాసుల కరి వరదా కావుమయ్య కారుణ్యముతో.
చెరువయ్యె నూరు గూడునుకరవయ్యెను తిండి నీరు గతిదప్పి కటాబరువయ్యెను జీవితములువరదలు శాపమ్ములయ్యె వరదా కనవే?
పేదల బ్రతుకుల పాలిట ఈదరి వరదలను ముంచ యేగతి కడకున్ ! వేదన శాపము గాకిది ఆదరణకు నోచనట్టి యాకలి బ్రతుకుల్ !
అగ్నికాకలైనంతనేయారగించు!గాలిభీభత్సరూపమ్ముకప్పులేపు!వర్షమాగ్రహించినగూడువరదపాలు!పంచభూతాలుపగబట్టిబ్రతుకుకుదుపగుడిసెవాసులకెంతటిగుండెకోత!
వరదలు వచ్చిన యె డ లనకరువే మఱి సంభవించి కాటికి పంపున్వర దు డ ! శ్రీకర ! శుభకర !వరద లు లేకుండు న టు లు వరమును నిమ్మూ !
వరదలతో సహ వచ్చును బురదలు వ్యాధులు కరువులు పురములు మునుగున్ వరిచేలు చెఱువు లగుచున్మరణములును గల్గ వచ్చు మనుషుల కపుడున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వరదల మూలంగా కలిగే కష్టాలను వివరిస్తూ చక్కని పద్యాలు ఒకరిని మించి ఒకరుగా వ్రాసిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, సహదేవుడు గారికి, సుబారావు గారికి, నాగరాజు రవీందర్ గారికిఅభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు గురువుగారికి ధన్యవాదములు దెలుపుచు =======*=======నీరు జిక్కక జనులు కన్నీరు ద్రాగు చుండ గరుణించిన వరుణు డండగ నిలు వ కడు సన్నగిల్లి నదులు బరుగు బెట్టె నింటి చుట్టు , నిడుమలెల్ల పంటి గ్రింద బెట్టి దిరుగు చుండెను నేడు పట్టె డన్న మున ను గోరి కర్షకులెల్ల పురము నందు, పంచ దార బల్కుల్ బల్కు పాలకులు వ రదను గని ,నిల్చె నీడ జాలనెడి వారు |
వరదలు పొంగెను పొరిలెను
రిప్లయితొలగించండిబురదయు, నీరాయె నూరు పొగిలెను గుండెల్
సరి పూరి గుడిసె వాసుల
కరి వరదా కావుమయ్య కారుణ్యముతో.
చెరువయ్యె నూరు గూడును
రిప్లయితొలగించండికరవయ్యెను తిండి నీరు గతిదప్పి కటా
బరువయ్యెను జీవితములు
వరదలు శాపమ్ములయ్యె వరదా కనవే?
పేదల బ్రతుకుల పాలిట
రిప్లయితొలగించండిఈదరి వరదలను ముంచ యేగతి కడకున్ !
వేదన శాపము గాకిది
ఆదరణకు నోచనట్టి యాకలి బ్రతుకుల్ !
అగ్నికాకలైనంతనేయారగించు!
రిప్లయితొలగించండిగాలిభీభత్సరూపమ్ముకప్పులేపు!
వర్షమాగ్రహించినగూడువరదపాలు!
పంచభూతాలుపగబట్టిబ్రతుకుకుదుప
గుడిసెవాసులకెంతటిగుండెకోత!
వరదలు వచ్చిన యె డ లన
రిప్లయితొలగించండికరువే మఱి సంభవించి కాటికి పంపున్
వర దు డ ! శ్రీకర ! శుభకర !
వరద లు లేకుండు న టు లు వరమును నిమ్మూ !
వరదలతో సహ వచ్చును
రిప్లయితొలగించండిబురదలు వ్యాధులు కరువులు పురములు మునుగున్
వరిచేలు చెఱువు లగుచున్
మరణములును గల్గ వచ్చు మనుషుల కపుడున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరదల మూలంగా కలిగే కష్టాలను వివరిస్తూ చక్కని పద్యాలు ఒకరిని మించి ఒకరుగా వ్రాసిన...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
సహదేవుడు గారికి,
సుబారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు దెలుపుచు
=======*=======
నీరు జిక్కక జనులు కన్నీరు ద్రాగు
చుండ గరుణించిన వరుణు డండగ నిలు
వ కడు సన్నగిల్లి నదులు బరుగు బెట్టె
నింటి చుట్టు , నిడుమలెల్ల పంటి గ్రింద
బెట్టి దిరుగు చుండెను నేడు పట్టె డన్న
మున ను గోరి కర్షకులెల్ల పురము నందు,
పంచ దార బల్కుల్ బల్కు పాలకులు వ
రదను గని ,నిల్చె నీడ జాలనెడి వారు |