14, మార్చి 2013, గురువారం

ఆహ్వానంశ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం

తేదీ : 17-3-2013 (ఆదివారం)
సమయం : ఉదయం 10.00 గం.ల నుండి

వేదిక :
శ్రీ శివశక్తి మందిరం, సెక్టార్ - 1,
రామకృష్ణాపురం, న్యూడిల్లీ -110022

కార్యక్రమం :
* భక్తులచే త్యాగరాజ కీర్తనల ఆలాపన
* పంచరత్న కీర్తనలు
* భక్తులచే త్యాగరాజ కీర్తనల ఆలాపన
* ప్రసాద వితరణ

సంగీత ప్రియులందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే.

కార్యవర్గ సభ్యులు
శ్రీ త్యాగబ్రహ్మ గాన సభ (రిజి)
సంప్రదించవలసిన ఫోన్ నం. : 9818486076

2 కామెంట్‌లు:

 1. త్యాగ రాజయ్య గీ తాలు రాగ వించ
  జరుగు నుత్స వంబులకు నౌ శంకరయ్య
  గారు పంపిరి శుభ లేఖ కవి వ రులకు
  సంత సంబున నిడుదును శతము నతులు

  రిప్లయితొలగించండి
 2. సుబ్బారావు గారు మంచి పద్యం చెప్పారు. దన్యవాదములు.

  రిప్లయితొలగించండి