కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
కవిమిత్రుల పద్యములు
౧. పండిత నేమాని
పరమేశాయ! నమశ్శివాయ! యని సంప్రార్థించి పూజించి యా
దరమొప్పన్ సకలోపచారములతో తాదాత్మ్యముం జెందుచున్
హర! శంభో! గిరిజా మనోహర! శివా! యంచున్ త్రయీసూక్త భా
సుర రీతిన్ శివు గొల్చు వారి భవమున్ శోభిల్లు సచ్చిద్యుతిన్.
మంగళమహాశ్రీ వృత్తము:
మంగళము శ్రీరమణ! మండిత గుణాభరణ! మంగళము సప్తగిరివాసా!
మంగళము దేవవర! మంగళము చక్రధర! మంగళము దీనజనపోషా!
మంగళము వేదనుత! మంగళము భక్తహిత! మంగళము భవ్యవరదాతా!
మంగళము సాధుజన మానస విహారరత! మంగళము మంగళమహాశ్రీ!
* * * * * *
౨. వరప్రసాద్
నిన్ను వేడుకొంటిని స్వామి నిత్యము ధన
వంతుల పలుకులను విన వద్దని ఘన
మైన కానుకల్ నీకిచ్చి యనవరతము
వారు రక్తము రుచి జూచువారె , జగతి
యందు కుజనులు జెడుద్రోవ యందు నడువ
మేలు కొనవయ్య స్వామి మమ్మేలు కొనుము
పాపుల పనిబట్టి వ్యధలు మాపుమయ్య
పతిత పావన! ధరణీశ ! పరమ పురుష!
* * * * * *
౩. కంది శంకరయ్య
గర్భగుడిలోనఁ జిరుగంట గణగణ మన
విప్రుఁ డొసఁగెడి హారతి వెలుఁగులోన
దివ్యమూర్తుల నేకాగ్రదృష్టితోడ
కని నమస్కరించుట మేలు గాదె మనకు!
* * * * * *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
ఓం నమశ్శివాయ
ఓంకారాత్మక! పురహర!
శంకర! పరమేశ! నిన్ను సతతము భక్తిన్
శంకించక గొల్చెద రెవ
రంకితులై, గలుగు వారి కంతట జయముల్.
నరులైనను సురలైనను
నిరతము నీనామ జపము నిష్ఠం జేయన్
కరమరుదగు సత్పదమును
పరమేశా! గూర్తు వెపుడు భాగ్యవిధాతా!
మదిలో దృఢముగ నమ్ముచు
సదయాత్ముడవైన శర్వ! సాధ్వంబువులన్
ముదమందుచు నభిషేకము
లుదయాదిగ నీకు జేయ నున్నతిగల్గున్.
శివ! యురము, శిరము, కన్నులు
భవ! మనమును, వాక్కు లింక పదములు కరముల్
ధ్రువముగ వీనులు గూర్చుచు
సవినయముగ జేతు నీకు సాష్టాంగనతుల్.
వాసము కాశీనగరిని
చేసిన వారలకు మోక్షసిద్ధి యవశ్యం
బో సర్వేశ్వర! యిత్తువు
నీసరి దేవతలు గలరె నిఖిల జగాలన్.
యమపాశపు భయమైనను
సమయింపగ జేసి గాచి సకల శుభంబుల్
క్రమతన్ భక్తులకొసగెద
వమలిన సద్యశములిచ్చి యనవరతంబున్.
మంగళ మహాశ్రీ వృత్తము.
వందనము చక్రధర! వందనము దేవనుత! వందనము భక్తజనబంధూ!
వందనము శ్రీరమణ! వందనము విశ్వనుత! వందనము భవ్యగుణసింధూ!
వందనము లద్రిధర! వందనము దైత్యహర! వందనము తిర్మలగిరీశా!
నందనుత నిన్గొలుతు నన్ గరుణ గాంచుము ప్రణామములు మంగళమహాశ్రీ!
* * * * * *
౫. గుండు మధుసూదన్
కం.
సూక్ష్మమున మోక్ష మిచ్చెడు
లక్ష్మీ గణపతుల పూజ లక్షణముగ నా
నా క్ష్మాదేవులు సేతురు
పక్ష్మలితము లేక దృష్టిఁ బఱచుచు భక్తిన్!
(పక్ష్మలితము = ఱెప్పపాటు)
ధూప దీప నైవేద్య హారోపచార
భూష ణాభిషే కారాధ్య పూర్ణ కుంభ
పూజ నాదులు మఱియు దేవోత్సవములు
రథ విహారమ్ము లర్చక ప్రవరు లిడుచు;
నిత్య జీవితమును నిర్మ లామోదులై
గడపు చుందు రెలమిఁ గ్రమము గాను!
దైవ భక్తి తోడ తరతరమ్ములు గోరి
యర్చ సేయుచుందు రర్చకు లటు!!
* * * * * *
౬. మన తెలుగు
షోడశోపచారవిధులఁ సుందరముగ
పూజ లొనరించు వేళ నీరాజనంబు
నీకొసంగితి స్వామిరో! నీకటాక్ష
వీక్షణంబు నాపై చూపు మీక్షణంబె!
* * * * * *
౭. సుబ్బారావు
గర్భ గుడిలోన పూజారి క్రమము తోడ
ధూప దీపము లొసగుచు దుగ్ధ మిచ్చె
నారగింపున కయ్యెడ హార తిచ్చి
పూజ యొనరించె శ్రద్ధగ పూలు వేసి.
* * * * * *
౮. రాజేశ్వరి నేదునూరి
ఉదయమ్మున నీదు గుడికి
మది నిండుగ కొలువ నెంచి మంత్రమ్ములచే !
కదలవు మెదలవు రాయివి
పదిలము గా మాదు బ్రతుకు పండించు మికన్ !
పరమేశాయ! నమశ్శివాయ! యని సంప్రార్థించి పూజించి యా
దరమొప్పన్ సకలోపచారములతో తాదాత్మ్యముం జెందుచున్
హర! శంభో! గిరిజా మనోహర! శివా! యంచున్ త్రయీసూక్త భా
సుర రీతిన్ శివు గొల్చు వారి భవమున్ శోభిల్లు సచ్చిద్యుతిన్.
మంగళమహాశ్రీ వృత్తము:
మంగళము శ్రీరమణ! మండిత గుణాభరణ! మంగళము సప్తగిరివాసా!
మంగళము దేవవర! మంగళము చక్రధర! మంగళము దీనజనపోషా!
మంగళము వేదనుత! మంగళము భక్తహిత! మంగళము భవ్యవరదాతా!
మంగళము సాధుజన మానస విహారరత! మంగళము మంగళమహాశ్రీ!
* * * * * *
౨. వరప్రసాద్
నిన్ను వేడుకొంటిని స్వామి నిత్యము ధన
వంతుల పలుకులను విన వద్దని ఘన
మైన కానుకల్ నీకిచ్చి యనవరతము
వారు రక్తము రుచి జూచువారె , జగతి
యందు కుజనులు జెడుద్రోవ యందు నడువ
మేలు కొనవయ్య స్వామి మమ్మేలు కొనుము
పాపుల పనిబట్టి వ్యధలు మాపుమయ్య
పతిత పావన! ధరణీశ ! పరమ పురుష!
* * * * * *
౩. కంది శంకరయ్య
గర్భగుడిలోనఁ జిరుగంట గణగణ మన
విప్రుఁ డొసఁగెడి హారతి వెలుఁగులోన
దివ్యమూర్తుల నేకాగ్రదృష్టితోడ
కని నమస్కరించుట మేలు గాదె మనకు!
* * * * * *
౪. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
ఓం నమశ్శివాయ
ఓంకారాత్మక! పురహర!
శంకర! పరమేశ! నిన్ను సతతము భక్తిన్
శంకించక గొల్చెద రెవ
రంకితులై, గలుగు వారి కంతట జయముల్.
నరులైనను సురలైనను
నిరతము నీనామ జపము నిష్ఠం జేయన్
కరమరుదగు సత్పదమును
పరమేశా! గూర్తు వెపుడు భాగ్యవిధాతా!
మదిలో దృఢముగ నమ్ముచు
సదయాత్ముడవైన శర్వ! సాధ్వంబువులన్
ముదమందుచు నభిషేకము
లుదయాదిగ నీకు జేయ నున్నతిగల్గున్.
శివ! యురము, శిరము, కన్నులు
భవ! మనమును, వాక్కు లింక పదములు కరముల్
ధ్రువముగ వీనులు గూర్చుచు
సవినయముగ జేతు నీకు సాష్టాంగనతుల్.
వాసము కాశీనగరిని
చేసిన వారలకు మోక్షసిద్ధి యవశ్యం
బో సర్వేశ్వర! యిత్తువు
నీసరి దేవతలు గలరె నిఖిల జగాలన్.
యమపాశపు భయమైనను
సమయింపగ జేసి గాచి సకల శుభంబుల్
క్రమతన్ భక్తులకొసగెద
వమలిన సద్యశములిచ్చి యనవరతంబున్.
మంగళ మహాశ్రీ వృత్తము.
వందనము చక్రధర! వందనము దేవనుత! వందనము భక్తజనబంధూ!
వందనము శ్రీరమణ! వందనము విశ్వనుత! వందనము భవ్యగుణసింధూ!
వందనము లద్రిధర! వందనము దైత్యహర! వందనము తిర్మలగిరీశా!
నందనుత నిన్గొలుతు నన్ గరుణ గాంచుము ప్రణామములు మంగళమహాశ్రీ!
* * * * * *
౫. గుండు మధుసూదన్
కం.
సూక్ష్మమున మోక్ష మిచ్చెడు
లక్ష్మీ గణపతుల పూజ లక్షణముగ నా
నా క్ష్మాదేవులు సేతురు
పక్ష్మలితము లేక దృష్టిఁ బఱచుచు భక్తిన్!
(పక్ష్మలితము = ఱెప్పపాటు)
ధూప దీప నైవేద్య హారోపచార
భూష ణాభిషే కారాధ్య పూర్ణ కుంభ
పూజ నాదులు మఱియు దేవోత్సవములు
రథ విహారమ్ము లర్చక ప్రవరు లిడుచు;
నిత్య జీవితమును నిర్మ లామోదులై
గడపు చుందు రెలమిఁ గ్రమము గాను!
దైవ భక్తి తోడ తరతరమ్ములు గోరి
యర్చ సేయుచుందు రర్చకు లటు!!
* * * * * *
౬. మన తెలుగు
షోడశోపచారవిధులఁ సుందరముగ
పూజ లొనరించు వేళ నీరాజనంబు
నీకొసంగితి స్వామిరో! నీకటాక్ష
వీక్షణంబు నాపై చూపు మీక్షణంబె!
* * * * * *
౭. సుబ్బారావు
గర్భ గుడిలోన పూజారి క్రమము తోడ
ధూప దీపము లొసగుచు దుగ్ధ మిచ్చె
నారగింపున కయ్యెడ హార తిచ్చి
పూజ యొనరించె శ్రద్ధగ పూలు వేసి.
* * * * * *
౮. రాజేశ్వరి నేదునూరి
ఉదయమ్మున నీదు గుడికి
మది నిండుగ కొలువ నెంచి మంత్రమ్ములచే !
కదలవు మెదలవు రాయివి
పదిలము గా మాదు బ్రతుకు పండించు మికన్ !
పరమేశాయ! నమశ్శివాయ! యని సంప్రార్థించి పూజించి యా
రిప్లయితొలగించండిదరమొప్పన్ సకలోపచారములతో తాదాత్మ్యముం జెందుచున్
హర! శంభో! గిరిజా మనోహర! శివా! యంచున్ త్రయీసూక్త భా
సుర రీతిన్ శివు గొల్చు వారి భవమున్ శోభిల్లు సచ్చిద్యుతిన్
శ్రీ శ్రీ గురువుగారికి , శ్రీ పండిత నేమాని వారికి నమస్కారములతో
రిప్లయితొలగించండి--------
నిన్ను వేడుకొంటిని స్వామి నిత్యము ధన
వంతుల పలుకులను విన వద్దని ఘన
మైన కానుకల్ నీకిచ్చి యనవరతము
వారు రక్తము రుచి జూచి దిరుగ , "జగతి "
నందు జనులు జెడుద్రోవ నందు నడచు
మేలు కొనవయ్య స్వామి మమ్మేలు కొనుము
పాపుల పనిబట్టి వ్యధలు మాపుమయ్య
పతిత పావన! ధరణీశ ! పరమ పురుష .
గర్భగుడిలోనఁ జిరుగంట గణగణ మన
రిప్లయితొలగించండివిప్రుఁ డొసఁగెడి హారతి వెలుఁగులోన
దివ్యమూర్తుల నేకాగ్రదృష్టితోడ
కని నమస్కరించుట మేలు గాదె మనకు!
ఓం నమశ్శివాయ
రిప్లయితొలగించండిఓంకారాత్మక! పురహర!
శంకర! పరమేశ! నిన్ను సతతము భక్తిన్
శంకించక గొల్చెద రెవ
రంకితులై, గలుగు వారి కంతట జయముల్.
నరులైనను సురలైనను
నిరతము నీనామ జపము నిష్ఠం జేయన్
కరమరుదగు సత్పదమును
పరమేశా! గూర్తు వెపుడు భాగ్యవిధాతా!
మదిలో దృఢముగ నమ్ముచు
సదయాత్ముడవైన శర్వ! సాధ్వంబువులన్
ముదమందుచు నభిషేకము
లుదయాదిగ నీకు జేయ నున్నతిగల్గున్.
శిరము, యురంబును, దృష్టియు
హర! మనమును వాక్కు నీకు నంతట వీనుల్
కరచరణంబులఁ జేర్చెడు
సరణిని సద్భక్తిఁ జేతు సాష్టాంగనతుల్.
వాసము కాశీనగరిని
చేసిన వారలకు మోక్షసిద్ధి యవశ్యం
బో సర్వేశ్వర! యిత్తువు
నీసరి దేవతలు గలరె నిఖిల జగాలన్.
యమపాశపు భయమైనను
సమయింపగ జేసి గాచి సకల శుభంబుల్
క్రమతన్ భక్తులకొసగెద
వమలిన సద్యశములిచ్చి యనవరతంబున్.
మంగళమహాశ్రీ వృత్తము:
రిప్లయితొలగించండిమంగళము శ్రీరమణ! మండిత గుణాభరణ! మంగళము సప్తగిరివాసా!
మంగళము దేవవర! మంగళము చక్రధర! మంగళము దీనజనపోషా!
మంగళము వేదనుత! మంగళము భక్తహిత! మంగళము భవ్యవరదాతా!
మంగళము సాధుజన మానస విహారరత! మంగళము మంగళమహాశ్రీ!
గుండు మధుసూదన్ గారి పద్యాలు....
రిప్లయితొలగించండికం.
సూక్ష్మమున మోక్ష మిచ్చెడు
లక్ష్మీ గణపతుల పూజ లక్షణముగ నా
నా క్ష్మాదేవులు సేతురు
పక్ష్మలితము లేక దృష్టిఁ బఱచుచు భక్తిన్!
(పక్ష్మలితము = ఱెప్పపాటు)
తే.గీ.
ధూప దీప నైవేద్య హారోపచార
భూష ణాభిషే కారాధ్య పూర్ణ కుంభ
పూజ నాదులు మఱియు దేవోత్సవములు
రథ విహారమ్ము లర్చక ప్రవరు లిడుచు;
ఆ.వె.
నిత్య జీవితమును నిర్మ లామోదులై
గడపు చుందు రెలమిఁ గ్రమము గాను!
దైవ భక్తి తోడ తరతరమ్ములు గోరి
యర్చ సేయు చుంద్రు నర్చకు లటు!!
శ్రీ మధుసూదన్ గారి 3వ పద్యములో ఆఖరి పాదములో నుగాగమమును వాడేరు. అక్కడ నుగాగమము రాదు. ఆ పాదమును ఇలా సరిజేయాలి:
రిప్లయితొలగించండి"యర్చ సేయుచుందు రర్చకు లటు"
స్వస్తి.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
శ్రీ నేమాని గురువర్యుల స్ఫూర్తితో
మంగళ మహాశ్రీ వృత్తము. ప్రథమ ప్రయత్నము.
వందనము చక్రధర! వందనము దేవనుత! వందనము భక్తజనబంధూ!
వందనము శ్రీరమణ! వందనము విశ్వనుత! వందనము భవ్యగుణసింధూ!
వందనము లద్రిధర! వందనము దైత్యహర! వందనము తిర్మలగిరీశా!
నందసుత! నిన్గొలుతు, నమ్మితిని జూపుమిక నాపయిని త్వత్కృపను దేవా!
గర్భ గుడిలోన పూజారి క్రమము తోడ
రిప్లయితొలగించండిధూ ప దీ ప ము లీ యుచు దుగ్ధ మి చ్చె
నార గిం పు న క య్యె డ హార తిచ్చి
పూజ యొన రిం చె శ్ర ద్ధ గ పూ లు వేసి
అయ్యా శ్రీ మూర్తి గారు! మీకు ప్రత్యేక శుభాభినందనలు. మీ ప్రయత్నము చాల బాగున్నది. లక్షణ గ్రంథములో ఒక నియమమును నేను చూడ లేదు కానీ ఉదాహరణ పద్యములో చివరన మంగళమహాశ్రీ అని పద్యమును ముగించుటను చూచేను.ఆ విధముగనే పద్యము చివరలో మంగళమహాశ్రీ అని ఉండవలెనని నేను నా చిన్న నాడు వినినాను. అందుచే మీ పద్యమును ఈ క్రింది విధముగా మార్చితే బాగుండునని నా సూచన.
రిప్లయితొలగించండి"నందనుత నిన్ గొలుతు నన్ గరుణ గాంచుము ప్రణామములు మంగళమహాశ్రీ"
స్వస్తి.
అయ్యా! శ్రీ హరి .. .. మూర్తి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ 4వ పద్యములో కొన్ని మార్పులు అవసరము. ఈ విధముగా నేను మార్చి సూచించు చున్నాను:
ఉరమును, శిరమును, కన్నులు,
హర! మనమును, వాక్కు లంఘ్రు లంతట పదముల్
కరములు, వీనులు జేర్చెడు
సరణిని సద్భక్తి గూర్తు సాష్టాంగ నతుల్
(సంస్కృత మూల శ్లోకమునకు అనుకరణము).
స్వస్తి.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
మంగళ మహాశ్రీ పద్యములో మీసవరణకు సూచనలకు ధన్యవాదములు.
ఐతే పైవాటిలోని నాలుగవ పద్యములో మూలాను వాదమును చేయకుండా "ఓం న మ శ్శి వా య" అనునపుడు అక్షరమునకొక పద్యము అను దృష్టితో ఆవిధంగా (శిరమును మొదటగా ఉపయోగించి)వ్రాశాను. అందువలన మీ సూచన ననుసరించి దోషం కాకపోతే మొదట
"శిరము యురంబును కన్నులు
హర! మనమును వాక్కులంఘ్రు లంతట పదముల్
కరములు వీనులు చేర్చెడు
సరణిని" అను విధంగా ఉంచుటకు అవకాశం ఇవ్వవలసినదిగా ప్రార్థన.
ధన్యవాదములు
అయ్యా మూర్తి గారూ!
రిప్లయితొలగించండిబాగుగనే యున్నది. అయితే శిరమును నురమును అని ప్రారంభించండి. యడాగమము కాదు గాబట్టి. స్వస్తి.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
పై సవరణలో రెండవ పాదంలో "అంఘ్రులు, పదములు" అని రెండు సార్లు వచ్చినది. ఎందుకో సంతృప్తికరంగా లేదు. కనుక నా నాలుగవ పద్యాన్ని క్రింది విధంగా (మూలశ్లోకంలో చెప్పబడిన వరుసను తప్పకుండా) మారుస్తున్నాను. గమనించగలరు. దోషములున్నచో తెలియజేయ ప్రార్థన.
శివ! యురము, శిరము, కన్నులు
భవ! మనమును, వాక్కు లింక పదములు కరముల్
ధ్రువముగ వీనులు గూర్చుచు
సవినయముగ జేతు నీకు సాష్టాంగనతుల్.
షోడశోపచారవిధులఁ సుందరముగ
రిప్లయితొలగించండిపూజ లొనరించు వేళ నీరాజనంబు
నీకొసంగితి స్వామిరో! నీకటాక్ష
వీక్షణంబు నాపై చూపు మీక్షణంబె!
ఉదయమ్మున నీదు గుడికి
రిప్లయితొలగించండిమది నిండుగ కొలువ నెంచి మంత్రమ్ము లచే !
కదలవు మెదలవు రాయివి
పదిలము గా మాదు బ్రతుకు పండించు మికన్ ! !
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిగురుతుల్యులు పండిత నేమాని వారికి హృదయపూర్వక నమస్సుమాంజలులతో... ఆర్యా,
తాము సూచించిన సవరణమునకు నెంతయు కృతజ్ఞుడను. స్వస్తి.
హారతి గొన రండయ్యా
రిప్లయితొలగించండిఆరతి పతి ప్రాణ ములనె యార్పిన వాడా!
భారతి పతికే పితయయి
మారుతితో నసురుల పరిమార్చిన వాడా!
చంచలము యీ జగతని
రిప్లయితొలగించండినెంచుచు నెవ్వారు శివుని చింతించెదరో
యించుక కష్టము గలిగిన
ద్రుంచుచు బ్రోచునంట పంచుచు శుభముల్
చంచలము + ఈ .. అన్నపుడు సంధి నిత్యం యడాగమం రాదు. "చంచల మీ జగతి యనుచు" అనండి
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది శివుని నెద నెంచెదరో... అనవచ్చు .
చివరి పాదంలో గణదోషం యతిదోషం. సవరించండి