16, జులై 2012, సోమవారం

ఆహ్వానం!


(స్పష్టంగా చదవడానికి చిత్రంపై క్లిక్ చేయండి)

3 కామెంట్‌లు:

 1. విద్దెలతల్లికి నిత్యము
  పద్దెములతొ పూజసేయు భక్తుడవయ్యా!
  పెద్దవు! పుట్టిన దినమీ
  పొద్దున నిదె యందుకొనుము పొలుపుగ ప్రణతుల్!

  రిప్లయితొలగించండి
 2. ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  శుభోదయం... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  అన్నట్టు... 'తో' ప్రత్యయాన్ని తొ అని హ్రస్వాంతంగా ఉపయోగించరాదుకదా.. ‌‌'పద్దెములతొ పూజ'ను 'పద్దెమ్ముల పూజ'అంటే సరి.

  రిప్లయితొలగించండి