రవీంద్రుని గీతాంజలి
* తెనుఁగు సేత *
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
63
THOU hast made me known to friends
whom I knew not. Thou hast given
me seats in homes not my own. Thou
hast brought the distant near and
made a brother of the stranger.
I am uneasy at heart when I have to
leave my accustomed shelter ; I forget
that there abides the old in the new,
and that there also thou abidest.
Through birth and death, in this
world or in others, wherever thou
leadest me it is thou, the same, the
one companion of my endless life who
ever linkest my heart with bonds of
joy to the unfamiliar.
When one knows thee, then alien
there is none, then no door is shut.
Oh, grant me my prayer that I may
never lose the bliss of the touch of the
one in the play of the many.
* తెనుఁగు సేత *
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
63
THOU hast made me known to friends
whom I knew not. Thou hast given
me seats in homes not my own. Thou
hast brought the distant near and
made a brother of the stranger.
I am uneasy at heart when I have to
leave my accustomed shelter ; I forget
that there abides the old in the new,
and that there also thou abidest.
Through birth and death, in this
world or in others, wherever thou
leadest me it is thou, the same, the
one companion of my endless life who
ever linkest my heart with bonds of
joy to the unfamiliar.
When one knows thee, then alien
there is none, then no door is shut.
Oh, grant me my prayer that I may
never lose the bliss of the touch of the
one in the play of the many.
చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...
గురుతు తెలియని మిత్రు లెందరికి నన్నుఁ
బరిచితుం జేసి తెన్నెన్ని పరుల యిండ్ల
స్థాన మిప్పించి తీవు! నా ప్రాణబంధు!
దూరవర్తుల నాదరిఁ జేరిచెదవు,
పరులఁ గావించె దీవు సోదరుల యట్లు ||
ప్రాత నెలవును వీడి క్రొంబసకుఁ జనుచు
“నచట నా యనువాఁ డెవ?” డంచు వగతు
నపరిచితజనమధ్యము నందుఁగూడ
పరిచితుఁడ వుందు వీ వని మరచిపోదు,
నెదురు సూచెద వటఁగూడ నీవు జేరి,
దూరగతులను జెంతకుఁ జేరిచెదవు,
పరుని సైదోడు జేసెదు ప్రాణబంధు ||
బ్రతుకులోఁ జావులో నిహపరములందు
నెచ్చటెచటికిఁ గొనిపోదు వచ్చటచట
సకలజన్మపరంపరాసహచరుండ
వీవె కొంగ్రొత్తవారితో నెపుడు నా యె
డంద బిగియింతు హర్షఁపు బందములను ||
తెలిసె నిన్నెవ్వఁ డెల్లరఁ దెలియు నతఁడె,
యతని రాకకు లే దొక యడ్డమాక,
*(యెట కతఁడు చన్నసోక దొకింత భయము ||
సకల మొకచోట నిలిపి రక్షణ మొనర్చు
నిత్యజాగ్రత్ప్రభుండవు నీవు దేవ!
కాంచునపు డెల్ల నెల్లెడఁ గానఁబడెదు)
అహహ! యీ నీదు ఖేలన మందజేయు
పరమసుఖ మే నొకప్డు గోల్పడఁగ వలదు
విన్నపమ్మిది మన్నింప వేడుకొందు ||
బరిచితుం జేసి తెన్నెన్ని పరుల యిండ్ల
స్థాన మిప్పించి తీవు! నా ప్రాణబంధు!
దూరవర్తుల నాదరిఁ జేరిచెదవు,
పరులఁ గావించె దీవు సోదరుల యట్లు ||
ప్రాత నెలవును వీడి క్రొంబసకుఁ జనుచు
“నచట నా యనువాఁ డెవ?” డంచు వగతు
నపరిచితజనమధ్యము నందుఁగూడ
పరిచితుఁడ వుందు వీ వని మరచిపోదు,
నెదురు సూచెద వటఁగూడ నీవు జేరి,
దూరగతులను జెంతకుఁ జేరిచెదవు,
పరుని సైదోడు జేసెదు ప్రాణబంధు ||
బ్రతుకులోఁ జావులో నిహపరములందు
నెచ్చటెచటికిఁ గొనిపోదు వచ్చటచట
సకలజన్మపరంపరాసహచరుండ
వీవె కొంగ్రొత్తవారితో నెపుడు నా యె
డంద బిగియింతు హర్షఁపు బందములను ||
తెలిసె నిన్నెవ్వఁ డెల్లరఁ దెలియు నతఁడె,
యతని రాకకు లే దొక యడ్డమాక,
*(యెట కతఁడు చన్నసోక దొకింత భయము ||
సకల మొకచోట నిలిపి రక్షణ మొనర్చు
నిత్యజాగ్రత్ప్రభుండవు నీవు దేవ!
కాంచునపు డెల్ల నెల్లెడఁ గానఁబడెదు)
అహహ! యీ నీదు ఖేలన మందజేయు
పరమసుఖ మే నొకప్డు గోల్పడఁగ వలదు
విన్నపమ్మిది మన్నింప వేడుకొందు ||
Sir,
రిప్లయితొలగించండిmeeru pedda vaallu,
ela cheppali,
Geetanjali oka goppa SUBMISSION to GOD.
intha manchi anubhavaanni
meeru GRAANDHIKAM telisina PEDDA VAALLAKI
publish chestunnnaru,
100 years ayina kuda,
oka common man ki TAGORE em cheppalanukuntunnado
adi manam ivvalekapotunnam ante
mana education enduku,
???
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ఈ గీతాలు ఇప్పుడు నేను వ్రాస్తున్నవి కావు. యాభై ఏళ్ళ క్రితం మా గురువు గారు వ్రాసినవి. వారి పట్ల నా భక్తిని చాటుకుంటూ ప్రకటిస్తున్నాను. గీతాంజలికి వ్యావహారిక భాషలో అనువాదాలు చాలా ఉన్నాయి. వచనం లోను, వచన కవితలుగాను, గేయాలుగాను వచ్చాయి. మీరన్న ‘Common man'కి అర్థమయ్యే అనువాదాలలో చలం గారి అనువాదం నాకు బాగా నచ్చింది. అంత సరళంగా ఉంది.
ఇక ఈ బ్లాగు సంప్రదాయ కవిత్వానికి పెద్దపీట వేస్తుంది. సంప్రదాయ కవిత్వం అనగానే గ్రాంధికభాష తప్పదు.