కొలువయియున్న శంకరుని కోవెల లోపల కొల్చి భక్తితో,పలువురు వానరోత్తములు బాసట నిల్వగ, లంక పైన తాసలుపగ సాగె రాముడల సంగరమున్! జయ సాధనన్, కపుల్చెలువుగ రామలక్ష్మణులు, సీతకు తమ్ములు; శంభుఁ డన్నయున్!
చెలువుడ! కోరికాయె మది చెప్పవొ రాముని గాధ యన్న నీపలుకుల కేమి చెప్పగల వాడ సఖీ! బహుశా యిలా స్థలిన్చెలువుగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు, శంభుడన్నయున్కలియుగమందు రక్కసుల కట్టడి చేసిరి వింటినెక్కడో !!!!!
పలువుర జేరదీసి తన ప్రఙ్నును చాటెను దంబుడిట్లహోచెలువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు, శంభుడన్నయున్చిలకలకొల్కి రాధకగు, చెప్పెదనింకను, బ్రహ్మగారికిన్నలదమయన్తులిర్వురును నమ్మిన బంటులు వాణి తల్లియౌ.
నమస్కారములు, నా పూరణ :పిలువగ పెళ్ళి కేగితిని పిన్నది బొమ్మయె పేరు సీతయున్చిలిపెము జిందులాడి రట చిన్నయ జంటయు రామ లక్ష్మణుల్కలిసితి బంధు మిత్రులను కక్కకు బిడ్డడు శంభు జూచితిన్చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుడన్నయున్
ఫలితము దారిజెప్పగ కబంధు, శబఱ్ఱి కుటీర మేగెనేవ్వ,రేవలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూచులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్? చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.సూచన: తమ్ములు = పద్మములు; శబఱ్ఱి అని గణం కోసం తీసుకొన్నాను. సాంప్రదాయ విరుద్ధమయితే, అదే భావంతో ఇట్లా పూరించవచ్చు.అలరగ పుష్పమార్గమది యజ్వ మతంగ కుటీర మేగెనేవ్వ రే వలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూచులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్? చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.
చిన్న సవరణతో, అదే రెండవ పద్యం మొదటి లైన్ లో "మార్గమది" అనేదానిని "మార్గమున" గా మార్చాను. ధన్యవాదములతో, ఫలితము దారిజెప్పగ కబంధు, శబఱ్ఱి కుటీర మేగెనేవ్వ,రేవలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూచులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్? చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.సూచన: తమ్ములు = పద్మములు; శబఱ్ఱి అని గణం కోసం తీసుకొన్నాను. సాంప్రదాయ విరుద్ధమయితే, అదే భావంతో ఇట్లా పూరించవచ్చు.అలరగ పుష్పమార్గమున యజ్వ మతంగ కుటీర మేగెనేవ్వ రే వలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూచులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్? చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,అత్యుత్తమమైన పూరణ నందించి నన్ను ఆనందిప జేసారు. ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,బాగుంది మీ పూరణ. అభినందనలు.ఉష గారూ,మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.చంద్రశేఖర్ గారూ,సవరణతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
కొలువయియున్న శంకరుని కోవెల లోపల కొల్చి భక్తితో,
రిప్లయితొలగించండిపలువురు వానరోత్తములు బాసట నిల్వగ, లంక పైన తా
సలుపగ సాగె రాముడల సంగరమున్! జయ సాధనన్, కపుల్
చెలువుగ రామలక్ష్మణులు, సీతకు తమ్ములు; శంభుఁ డన్నయున్!
చెలువుడ! కోరికాయె మది చెప్పవొ రాముని గాధ యన్న నీ
రిప్లయితొలగించండిపలుకుల కేమి చెప్పగల వాడ సఖీ! బహుశా యిలా స్థలిన్
చెలువుగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు, శంభుడన్నయున్
కలియుగమందు రక్కసుల కట్టడి చేసిరి వింటినెక్కడో !!!!!
పలువుర జేరదీసి తన ప్రఙ్నును చాటెను దంబుడిట్లహో
రిప్లయితొలగించండిచెలువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు, శంభుడన్నయున్
చిలకలకొల్కి రాధకగు, చెప్పెదనింకను, బ్రహ్మగారికిన్
నలదమయన్తులిర్వురును నమ్మిన బంటులు వాణి తల్లియౌ.
నమస్కారములు, నా పూరణ :
రిప్లయితొలగించండిపిలువగ పెళ్ళి కేగితిని పిన్నది బొమ్మయె పేరు సీతయున్
చిలిపెము జిందులాడి రట చిన్నయ జంటయు రామ లక్ష్మణుల్
కలిసితి బంధు మిత్రులను కక్కకు బిడ్డడు శంభు జూచితిన్
చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుడన్నయున్
ఫలితము దారిజెప్పగ కబంధు, శబఱ్ఱి కుటీర మేగెనేవ్వ,రే
రిప్లయితొలగించండివలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూ
చులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్?
చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.
సూచన: తమ్ములు = పద్మములు; శబఱ్ఱి అని గణం కోసం తీసుకొన్నాను. సాంప్రదాయ విరుద్ధమయితే, అదే భావంతో ఇట్లా పూరించవచ్చు.
అలరగ పుష్పమార్గమది యజ్వ మతంగ కుటీర మేగెనేవ్వ రే
వలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూ
చులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్?
చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.
చిన్న సవరణతో, అదే రెండవ పద్యం మొదటి లైన్ లో "మార్గమది" అనేదానిని "మార్గమున" గా మార్చాను. ధన్యవాదములతో,
రిప్లయితొలగించండిఫలితము దారిజెప్పగ కబంధు, శబఱ్ఱి కుటీర మేగెనేవ్వ,రే
వలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూ
చులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్?
చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.
సూచన: తమ్ములు = పద్మములు; శబఱ్ఱి అని గణం కోసం తీసుకొన్నాను. సాంప్రదాయ విరుద్ధమయితే, అదే భావంతో ఇట్లా పూరించవచ్చు.
అలరగ పుష్పమార్గమున యజ్వ మతంగ కుటీర మేగెనేవ్వ రే
వలజకు ఱేడు రాముడు, విభాకరునాప్త సగంధులెవ్వి, బూ
చులదొరగాడు నెవ్వడిక, జూడ గజాననుడగ్గిచూలికిన్?
చెలువుగ రామలక్ష్మణులు,సీతకుఁ,దమ్ములు,శంభుఁ,డన్నయున్.
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిఅత్యుత్తమమైన పూరణ నందించి నన్ను ఆనందిప జేసారు. ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
ఉష గారూ,
మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
సవరణతో మీ పూరణ బాగుంది. అభినందనలు.