నలుమొగములవాడు బ్రహ్మ వాని చెలువ సరస్వతి ఆమె అత్త లక్ష్మి ఆమె కొడుకు మన్మథుడు అతని పగతుడు శివుడు అతనిభార్య పార్వతి. ఆమె తండ్రి పర్వతుడు అతని వైరి ఇంద్రుడు. ఆతని తనయుడు అర్జునుడు. అతని బావ కృష్ణుడు. అతని దాయ(శత్రువు) జరాసంధుడు అతని జంపువాడు భీముడు. వాని తండ్రి వాయుదేవుడు. అతని సుతుడు ఆంజనేయుడు. అతని ప్రభువు శ్రీరామచంద్రుడు.
నలుమొగములవాని చెలువ =సరస్వతి యత్త కొడుకు -లక్ష్మీ పుత్రుడు మన్మథుడు పగతు భార్య తండ్రి =శివుని భార్య తండ్రి హిమాలయము వైరి తనయు = ఇంద్రుని తనయుడు జయంతుడు బావ =? ఈ దారి తప్పేమో! కానీ వేరే దారి తోచట్లేదే!
తనయు బావ దగ్గర ఆగిపోయానండి.
రిప్లయితొలగించండిమహ కష్టంగా ఉంది మాస్టారూ.. సాయంత్రంలోపల ఆలోచిస్తాను. :)
రిప్లయితొలగించండిగురువు గారూ,
రిప్లయితొలగించండిరెండు పేర్లు అనిపిస్తున్నాయి కాని సరిగా తెలియటం లేదు.
కొంచం క్లిష్టం గానే ఉంది. ప్రయత్నిస్తాను.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
నలుమొగములవాడు బ్రహ్మ
రిప్లయితొలగించండివాని చెలువ సరస్వతి
ఆమె అత్త లక్ష్మి
ఆమె కొడుకు మన్మథుడు
అతని పగతుడు శివుడు
అతనిభార్య పార్వతి.
ఆమె తండ్రి పర్వతుడు
అతని వైరి ఇంద్రుడు.
ఆతని తనయుడు అర్జునుడు.
అతని బావ కృష్ణుడు.
అతని దాయ(శత్రువు) జరాసంధుడు
అతని జంపువాడు భీముడు.
వాని తండ్రి వాయుదేవుడు.
అతని సుతుడు ఆంజనేయుడు.
అతని ప్రభువు శ్రీరామచంద్రుడు.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం 100% కరెక్ట్. అభినందనలు.
నలుమొగములవాని చెలువ =సరస్వతి
రిప్లయితొలగించండియత్త కొడుకు -లక్ష్మీ పుత్రుడు మన్మథుడు
పగతు భార్య తండ్రి =శివుని భార్య తండ్రి హిమాలయము
వైరి తనయు = ఇంద్రుని తనయుడు జయంతుడు
బావ =?
ఈ దారి తప్పేమో! కానీ వేరే దారి తోచట్లేదే!
" బ్రహ్మ దేముడు , లేదా శువుడు " అనుకుంటున్నాను
రిప్లయితొలగించండికోడిహళ్ళి మురళీ మోహన్ గారూ, మీకు analysis power కి జోహార్లు. పార్వతి తండ్రి వరకు వచ్చి loop line లోకి వెళ్ళిపోయాను.
రిప్లయితొలగించండిప్రహేళికా పరిష్కారంలో పాల్గొన్న అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండి