వాలము, హలము, నక్రగ్రాహము, మురళి ----వాహనము
వాలము,హలము,నక్రము,మురళి = వాహనము
ప్రహేళిక - 8 సమాధానం:తోక = వాలమునాగలి = హలముమకరము = నక్రముతూతకొమ్ము = మురళి"వాహనము"
శంకరయ్య గారి శంకరాభరణముసకల జనులు మెచ్చె! సర్వ శుభము!సమయమేమి లేక సతమత మగుచుంటికొలువు జేయు నాకు సులువు గాదు.సమస్య:తోక = వాలమునాగలి = హలముమకరము = నకము (మొసలి)తూతకొమ్మ = మురళి.మొదటి అక్షరాలు చదివితే = వాహనము అని వస్తుంది.
వాలము,హలము,నక్రము,మురళి.= జవాబు = " వాహనము. " అనుకుంటున్నాను.
వాలము, హలము, నక్రము, మురళి => వాహనము.
వాహనము
మందాకిని గారూ,గన్నవరపు నరసింహ మూర్తి గారూ,మిట్టపెల్లి అమల గారూ,నేదునూరి రాజేశ్వరి గారూ,పద్మ గారూ,మిస్సన్న గారూ, మీ అందరి సమాధానాలు సరైనవి. అభినందనలు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,ధన్యవాదాలు.మీ కివే వందనమ్ములు టేకుమళ్ళవెంకటప్పయ్య గారు! నా వంకఁ జూచిపెక్కు నాళ్ళయ్యె; క్షేమమా? వీలుఁ జూచుకొనుచు నా బ్లాగు వీక్షింపఁ గోరుచుంటి.
వాలము, హలము, నక్రగ్రాహము, మురళి ----వాహనము
రిప్లయితొలగించండివాలము,హలము,నక్రము,మురళి = వాహనము
రిప్లయితొలగించండిప్రహేళిక - 8 సమాధానం:
రిప్లయితొలగించండితోక = వాలము
నాగలి = హలము
మకరము = నక్రము
తూతకొమ్ము = మురళి
"వాహనము"
శంకరయ్య గారి శంకరాభరణము
రిప్లయితొలగించండిసకల జనులు మెచ్చె! సర్వ శుభము!
సమయమేమి లేక సతమత మగుచుంటి
కొలువు జేయు నాకు సులువు గాదు.
సమస్య:
తోక = వాలము
నాగలి = హలము
మకరము = నకము (మొసలి)
తూతకొమ్మ = మురళి.
మొదటి అక్షరాలు చదివితే = వాహనము అని వస్తుంది.
వాలము,హలము,నక్రము,మురళి.= జవాబు = " వాహనము. " అనుకుంటున్నాను.
రిప్లయితొలగించండివాలము, హలము, నక్రము, మురళి => వాహనము.
రిప్లయితొలగించండివాహనము
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మిట్టపెల్లి అమల గారూ,
నేదునూరి రాజేశ్వరి గారూ,
పద్మ గారూ,
మిస్సన్న గారూ,
మీ అందరి సమాధానాలు సరైనవి. అభినందనలు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ కివే వందనమ్ములు టేకుమళ్ళ
వెంకటప్పయ్య గారు! నా వంకఁ జూచి
పెక్కు నాళ్ళయ్యె; క్షేమమా? వీలుఁ జూచు
కొనుచు నా బ్లాగు వీక్షింపఁ గోరుచుంటి.