మీ ’శంకరాభరణా’నికి ధన్యవాదాలు. మీ బ్లాగ్ క్రమం తప్పకుండా అనుసరిస్తుంటాను. చందస్సు మీద పట్టు లేకపోవడం నా దురదృష్టం. ఓ సారి నా బ్లాగ్ "సమీరం" చూసి దీవించండి. http://srikanthkakara.blogspot.com
రాజేశ్వరి గారూ, నా బ్లాగులోని శీర్షికలు మీకు నచ్చినందుకు ధన్యుణ్ణి. ఇక ప్రహేళికా సమాధానం విషయంలో పప్పులో కాలేసి తప్పు చెప్పారు. సరైన సమాధానం, వివరణ కోసం పైన నారాయణ గారి వ్యాఖ్య చూడండి.
శ్రీకాంత్ గారూ, "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. నా బ్లాగును క్రమం తప్పకుండా చూస్తున్నందుకు ధన్యవాదలు. ఆ మధ్య ఫీడ్ జిట్ లో నా బ్లాగు ట్రాఫిక్ చెక్ చేస్తుంటే ఎవరో "సమీరం" బ్లాగులోని లింక్ ద్వారా నా బ్లాగులోకి ప్రవేశించినట్లు గమనించి వెంటనే మీ బ్లాగు చూసాను. మీకు నచ్చిన బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగును చేర్చడం నాకు ఆనందాన్ని కలిగించింది. మీ బ్లాగును స్థాలీపులాక న్యాయంగా చూసాను. మీ "శ్రీకూ"లు బాగున్నాయి. అందులో క్రింది శ్రీకూ కొద్దైగా ఆటవెలది లక్షణాలున్నాయని గుర్తించి దానిని ఆటవెలదిగా మార్చి మీ బ్లాగులో వ్యాఖ్యగా పెట్టాలని చూస్తే "ఎర్రర్" మెసేజ్ వచ్చింది. ముక్క కలవకపోతె కాసులే పోయేను బద్దకించే వాని టైము పోయె మనసు కలవక పోతె జీవితం పోయెరా పచ్చి నిజముల మాట శ్రీకు నోట దీనికి నా పద్యానుకృతి .............. ముక్క కలువకున్న పోవును కాసులే బద్ధకించువాని ప్రొద్దు పోవు మనసు కలువకున్న మనుగడయే పోవు పచ్చి నిజము లెపుడు పలుకు శ్రీకు.
మదనారి
రిప్లయితొలగించండి(మచ్చ, దయ, నాభి, రిక్క ల మొదటి అక్షరాల సమాహారం, అంగజశత్రువు శివుడు.)
నారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం కరెక్ట్. అభినందనలు.
నా సమాధానము, "మ-ద-నా-రి". ఈ పొడుపు పద్యం నాకు నచ్చింది, మాష్టారు.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం సరైనది. ఈ ప్రహేళిక శీర్షిక మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
" వాలి అనుకుంటున్నాను. " [ తప్పేమొ ] తెలియదు మీ ప్రహేళిక ,పూరణలు గడి అన్నీ చాలా బాగుంటున్నాయి ధన్య వాదములు
రిప్లయితొలగించండిమీ ’శంకరాభరణా’నికి ధన్యవాదాలు. మీ బ్లాగ్ క్రమం తప్పకుండా అనుసరిస్తుంటాను. చందస్సు మీద పట్టు లేకపోవడం నా దురదృష్టం. ఓ సారి నా బ్లాగ్ "సమీరం" చూసి దీవించండి.
రిప్లయితొలగించండిhttp://srikanthkakara.blogspot.com
రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండినా బ్లాగులోని శీర్షికలు మీకు నచ్చినందుకు ధన్యుణ్ణి.
ఇక ప్రహేళికా సమాధానం విషయంలో పప్పులో కాలేసి తప్పు చెప్పారు. సరైన సమాధానం, వివరణ కోసం పైన నారాయణ గారి వ్యాఖ్య చూడండి.
శ్రీకాంత్ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. నా బ్లాగును క్రమం తప్పకుండా చూస్తున్నందుకు ధన్యవాదలు.
ఆ మధ్య ఫీడ్ జిట్ లో నా బ్లాగు ట్రాఫిక్ చెక్ చేస్తుంటే ఎవరో "సమీరం" బ్లాగులోని లింక్ ద్వారా నా బ్లాగులోకి ప్రవేశించినట్లు గమనించి వెంటనే మీ బ్లాగు చూసాను. మీకు నచ్చిన బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగును చేర్చడం నాకు ఆనందాన్ని కలిగించింది.
మీ బ్లాగును స్థాలీపులాక న్యాయంగా చూసాను. మీ "శ్రీకూ"లు బాగున్నాయి. అందులో క్రింది శ్రీకూ కొద్దైగా ఆటవెలది లక్షణాలున్నాయని గుర్తించి దానిని ఆటవెలదిగా మార్చి మీ బ్లాగులో వ్యాఖ్యగా పెట్టాలని చూస్తే "ఎర్రర్" మెసేజ్ వచ్చింది.
ముక్క కలవకపోతె కాసులే పోయేను
బద్దకించే వాని టైము పోయె
మనసు కలవక పోతె జీవితం పోయెరా
పచ్చి నిజముల మాట శ్రీకు నోట
దీనికి నా పద్యానుకృతి ..............
ముక్క కలువకున్న పోవును కాసులే
బద్ధకించువాని ప్రొద్దు పోవు
మనసు కలువకున్న మనుగడయే పోవు
పచ్చి నిజము లెపుడు పలుకు శ్రీకు.