16, అక్టోబర్ 2010, శనివారం

గళ్ళ నుడి కట్టు - 62


అడ్డం
2. ఈ నాయకుడు చేనేతగాడా? (2)
4. దేవుడి భార్య (2)
5. కళంకం (2)
6. కాల్చేసే దప్పిక (2)
8. పడవ (3)
9. గింజ, విత్తనం (2)
10. సపత్ని (3)
12. ఆముదం చెట్టు. వ్రణ హంత కదా! (3)
15. సంతానం (2)
16. శకుని సోదరి (3)
18. దుర్యోధనుడి కిది మాయసభ (4)
21. మల్లుడు తల తెగి తిరగబడ్డాడు (2)
23. వక్రం, వైపు (2)
25. ఎర్రదనం (4)
28. కనకములో అట్నుంచి "చూడము" (3)
30. కాల్చబడినది (2)
31. సాధించడం (3)
32. లెక్కల శాస్త్రం (3)
34. ఆహా! యింతటిదా సుఖం (2)
35. రంగరించి రంగులు వేసేవాడు (3)
36. తులలో తూస్తే సమానం (2)
38. ఆపరాని కార్యం (2)
39. సమభాగం. ఫిఫ్టీ - ఫిఫ్టీ (2)
40. నెమ్మదించిన మనస్సు (2)
నిలువు
1. విరాళం (2)
3. ఒక నది. సూర్యుని కూతురు (3)
4. భీష్ముడి అసలు పేరు (5)
5. మైకం (2)
7. మరాళం (2)
9. పక్షి (3)
11. పోవలసిందే సకుటుంబంగా బ్రతుకు తెరువు కోసం పరదేశానికి (3)
13. మార్గం (2)
14. భాగమతి ఒక మహిళ (2)
17. భూమి (3)
19. ఒక నది. ఇదీ సూర్య పుత్రికే (3)
20. పుట్టుక, సంసారం, ప్రపంచం (2)
22. "ఆమ్యామ్యా" అన్న నటుని ఇంటి పేరు క్రిందినుండి (2)
24. యుద్ధ ప్రదేశం (5)
26. శ్రీకృష్ణుని పట్ట మహిషి (3)
27. మేఘం (2)
28. నాసిక (2)
29. కటికవాడు (3)
32. గొప్పదనం. అష్టైశ్వర్యాలలో ఒకటి (3)
33. ఉత్సవాలలో ఆనవాయితీగా చేసే కార్యక్రమం. వితంతువును అడగండి (2)
34. కీడు (2)
37. ధర తలక్రిందయింది

7 కామెంట్‌లు:

  1. అడ్డం: 2.నేత, 4.దేవి, 5.మచ్చ, 6.దాహం, 8.,9.విత్తు, 10.సవతి,12.వ్రణహం,15.సంతు, 16.గంధరి(?)(గాంధారి), 18.మయసభ, 21.డుల్లు, 23.వంక, 25.అరుణిమ, 28.మునక, 30.దగ్ధం, 31.సాధ్యము, 32.గణితం, 34.హాయి, 35.రంగరి, 36.తుల, 38.పని, 39.సగం, 40.మది
    నిలువు:1.చందా, 3.తపతి, 4.దేవవ్రతుడు, 5.మత్తు, 7.హంస,9.విహంగం, 11.వలస, 13.దారి, 14.భామ, 17.ధరణి,19.యమున, 20.భవం, 22.ల్లుఅ, 24.కదనరంగం, 26.రుక్మిణి, 27.మబ్బు, 28.ముక్కు, 29.కసాయి, 32.గరిమ, 33.తంతు, 34.హాని, 37.లవె

    రిప్లయితొలగించండి
  2. అడ్డం:
    2.నేత, 4.దేవి, 5.మచ్చ , 6.దాహం , 8.పడవ, 9.విత్తు, 10.సవతి, 12.ప్రణహం, 15.సంతు, 16.గాంధారి, 18మయసభ, 21.మల్లు, 23.వంక, .25.అరుణిమ, 28మునక (కనము), 30.దగ్ధం, 31.సాధన, 32,గణితం, 34.హాయి, 35.రంగారి, 36.తుల్యం, 38.పని 39.సగం, 40.మది.
    నిలువు:
    1.చందా, 3.తపతి, 4.దేవవ్రతుడు, 5మత్తు, 7.హంస, 9.విహంగా, 11.వలస 13.దారి, 14.భామ, 17.ధారుణి, 19.యమున, 20.భవం, 22.ల్లుఅ (అల్లు), 24. కదనరంగం, 26.రుక్మిణి, 27.మబ్బు, 28.ముక్కు, 29.కసాయి, 32.గరిమ, 33.తంతు, 34.హాని, 37.మూల్యం.

    రిప్లయితొలగించండి
  3. గళ్ళ నుడికట్టు :62: సమాధానాలు:
    అడ్డం:
    2.నేత, 4.దేవి, 5.మచ్చ, 6.దాహం, 8.పడవ, 9.విత్తు, 10.సవతి, 12.వ్రణహం, 15.సంతు, 16.గాంధారి, 18.మయసభ, 21.డుల్లు, 23.వంక, 25.అరుణిమ, 28.మునక(కనము), 30.దగ్ధం, 31.సాధన, 32.గణితం, 34.హాయి, 35.రంగరి, 36.తుల, 38.పని, 39.సగం, 40మది.
    నిలువు:
    1.చంధా, 3.తప, 4.దేవవ్రతుడు, 5.మత్తు, 7.హంస, 9.విహంగం, 11.వలస, 13.దారి, 14.భామ, 17.ధారుణి, 19.యమున, 20.భవం, 22.ల్లుఅ(అల్లు), 24.కదనరంగం, 26.రుక్మిణి, 27.మబ్బు, 28.ముక్కు, 29.కసాయి, 32.గరిమ, 33.తంతు,34.హాని, 37.లవె(వెల)

    రిప్లయితొలగించండి
  4. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    మీ సమాధానాలన్నీ ( అడ్డం 36, నిలువు 37 నే ననుకున్నవి కాకుండ మీరు రాసినవి కూడా) కరెక్టే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అడ్డం:
    2.నేత, 4.దేవి, 5.మచ్చ , 6.దాహం , 8.పడవ, 9.విత్తు, 10.సవతి, 12.ప్రణహం, 15.సంతు, 16.గాంధారి, 18మయసభ, 21.మల్లు, 23.వంక, .25.అరుణిమ, 28మునక (కనము), 30.దగ్ధం, 31.సాధన, 32,గణితం, 34.హాయి, 35.రంగారి, 36.తుల్యం, 38.పని 39.సగం, 40.మది.
    నిలువు:
    1.చందా, 3.తపతి, 4.దేవవ్రతుడు, 5మత్తు, 7.హంస, 9.విహంగా, 11.వలస
    13.దారి, 14.భామ, 17.ధారుణి, 19.యమున, 20.భవం, 22.ల్లుఅ (అల్లు), 24. కదనరంగం, 26.రుక్మిణి, 27.మబ్బు, 28.ముక్కు, 29.కసాయి, 32.గరిమ, 33.తంతు, 34.హాని, 37.మూల్యం

    రిప్లయితొలగించండి
  6. 62 గడి అడ్డం .2.నేత.4.దేవి.5.మచ్చ.6.దాహం.8.పడవ.9.విత్తు.10.సవతి.12....15.సంతు.16. గాంధారి.18.మయసభ .21. డుల్లు [ల్లుడు.] 23.వంక.25.అరుణిమ .28.మునక [కనము ] .30.దగ్ధం .31.సాధన.32. గణితం.34.చేయి.35. రంగరి.36.తుల.38.పాటు.39.సగం.40.మది
    నిలువు.1.చందా .3.తపతి.4.దేవవ్రతుడు. .5.మత్తు.7.హంస.9.విహంగం.11.వలస.13.దారి.14.భామ.17.ధారణి.19.యమున20.భవం .22. ల్లు అ [అల్లు ] 24. కదనరంగం ..26.రుక్మిణి.27. మబ్బు.28. ముక్కు .29.కసాయి.32.గరిమ . 33.తంతు.34.చేటు.37.ల ఇ.[ ఇ ల ]

    రిప్లయితొలగించండి
  7. అడ్డము:
    2)నేత,4)దేవి,5)మచ్చ,6)దాహం,8)పడవ,9)విత్తు,10)సవతి,12)వ్రణహం,15)సంతు,16)గంధారి,18)మయసభ,21)డుల్లు,23)వాక,25)అరుణిమ,28)మునక,30)దగ్దం,31)సాధన,32)గణితం,34)హాయి,35)రంగరి,36)తుల,38)పని,39)సగం,40)మది.
    నిలువు:
    1)చందా,3)తపతి,4)దేవవ్రతుడు,5)మత్తు,7)హంస,9)విహంగం,11)వలస,13)దారి,14)భామ,17)ధారణి,19)యమున,20)భవా,22)ల్లుఅ,24)కదనరంగం,26)రుక్మిణి,27)మబ్బు,28)ముక్కు,29)కసాయి,32)గరిమ,33)తంతు,34)హాని,37)లవె,

    రిప్లయితొలగించండి