మాష్టారూ, "ఇంద్రుడు" అని నా సమాధానము కానీ సురలోకాధిపతి కాదు. చిన్న వివరణ - ఇంద్ర శబ్దం విష్ణువుని చూచిస్తుంది. కాబట్టి అసలు సమాధానము అంతర్గతంగా విష్ణువు, వైకుంఠాధిపతి అని. క్షీరసాగర శయన, సహస్రాక్ష, ప్రాగ్వ౦శుడు విష్ణు మూర్తి పరంగా సూచిస్తున్నాయి. ఇంకోరకంగా సహస్రాక్షుడు, తూర్పు దిక్కు కధిపతి మహేంద్రుడని confuse చేస్తాయి. నా final answer విష్ణువు.
హరి
రిప్లయితొలగించండివిష్ణువు
రిప్లయితొలగించండిలక్ష్మీపతి ,దేవేంద్రుడు, ఆదిత్యుడు = ఇంద్రుడు
రిప్లయితొలగించండిమాష్టారూ,
రిప్లయితొలగించండి"ఇంద్రుడు" అని నా సమాధానము కానీ సురలోకాధిపతి కాదు. చిన్న వివరణ - ఇంద్ర శబ్దం విష్ణువుని చూచిస్తుంది. కాబట్టి అసలు సమాధానము అంతర్గతంగా విష్ణువు, వైకుంఠాధిపతి అని. క్షీరసాగర శయన, సహస్రాక్ష, ప్రాగ్వ౦శుడు విష్ణు మూర్తి పరంగా సూచిస్తున్నాయి. ఇంకోరకంగా సహస్రాక్షుడు, తూర్పు దిక్కు కధిపతి మహేంద్రుడని confuse చేస్తాయి. నా final answer విష్ణువు.
" ఆదిత్యుడు " అనుకుంటున్నాను ఎందు కంటే " ద్వాదశాదిత్యులలొ ఈ ముగ్గురి పేర్లు ఉన్నాయి గనుక
రిప్లయితొలగించండి