2, అక్టోబర్ 2010, శనివారం

గళ్ళ నుడికట్టు - 57


అడ్డం
1. బాదరాయణ సంచారం దీపావళి మందుల కోసం (4)
3. ఆవులు, గేదెలు తినే గడ్డి (4)
7. సమానం (2)
8. మత్తునిస్తుందా ఈ తేనె (3)
9. శివునాజ్ఞ లేకుంటే ఇది కూడా కుట్టదట! (2)
12. ఉభయాక్షరాలలో ఒకటి. రెండు సున్నాలు (3)
13. సదా హితం చేస్తూ కూడుకొని ఉంటుంది (3)
17. బరువు. మధురమైనది కాదు (2)
18. అభ్యర్థించడం. యాచకవృత్తి (3)
19. శ్రేష్ఠుడు లేదా శ్రేష్ఠమైనది (2)
22. ప్రాణాంతకుడు (4)
23. ప్రథమ సోపానం (4)
నిలువు
1. తెరువరి. శరత్ బాబు "బడదీదీ" నవలకు తెలుగు సినిమా (4)
2. కలయిక. పంచతంత్రాల్లో ఒకటి (2)
4. చాలా సినిమాల చివర ఈ కార్డు పడుతుంది (2)
5. సంయమి ఐనా మనిషి ఐనా వెళ్ళవలసిన యముని పట్టణం (4)
6. పెళ్ళి కూతురు (3)
10. సరదాల పండుగ. రావణుడి వర్ధంతి (3)
11. స్త్రీ. భూమితో మొదలు (3)
14. చక్కెర వ్యాధి (4)
15. గమనిక లాంటిదే తెలుపడం (3)
16. ఈ రహస్యం ఈశ్వరుడికైనా తెలియదట! (4)
20. పత్రం (2)
21. ఇంద్రుని కొడుకైన వానరుడు (2)

6 కామెంట్‌లు:

  1. అడ్డం:1.బాణసంచా, 3.పశుగ్రాసం, 7.,8.మధువు,9.చీమ, 12.విసర్గ,13.సహితం,17.ధుర,18.యాచన,19.మేటి,22.హంతకుడు, 23.తొలిమెట్టు
    నిలువు:1.బాటసారి,2.సంధి,4.శుభం,5.సంయమనం(?),6.వధువు, 10.దసరా,11.మహిళ,14.మధుమేహం,15.సూచన,16.ఇంటిగుట్టు, 20.ఆకు,21.వాలి

    రిప్లయితొలగించండి
  2. 5

    57.అడ్డం.గడి 1.బాణసంచా.3.పశుగ్రాసం.7.సామ్యం.8.మధువు.9.చీమ.12.విసర్గ.13.కూరిమి.17.ధుర 18.యాచన.19.శ్రెష్టి.22 హంతకుడు.23....
    నిలువు.1.బాటసారి.2.సంధి.4.శుభం.5.సంయమని.6.వధువు.10.దసరా.11.ధరిత్రి .14.మధుమేహం.15.సూచన.16. సృష్టి కర్త .20.ఆకు.21.వాన .

    రిప్లయితొలగించండి
  3. అడ్డం: 1) బాణాసంచా,3) పసుగ్రాసం,7) సాటి,8) మధువు,9) చీమ, 12) విసర్గ, 13) సహితం,17) ధుర,18) యాచనం,19) మేటి,22)హంతకుడు,23) తొలిమెట్టు

    నిలువు: 1) బాటసారి, 2)సంధి, 4) శుభం,5)సంయమని,6) వధువు,10)దసరా,11) మహిళ,14) మధుమేహం,15) సూచన,16) ఇంటిగుట్టు,20) ఆకు,21) వాలి

    రిప్లయితొలగించండి
  4. మిట్టపెల్లి సాంబయ్యఆదివారం, అక్టోబర్ 03, 2010 11:17:00 AM

    గళ్ళ నుడికట్టు - 57 సమాధానాలు:
    అడ్డం:
    1.బాణసంచా, 3.పశుగ్రాసం, 7.సామ్యం, 8.మధువు, 9.చీమ, 12.విసర్గ, 13.సహితం, 17.ధుర్యం, 18.యాచన, 19.మేటి, 22.హంతకుడు, 23.తొలిమెట్టు.

    నిలువు:
    1.బాటసారి, 2.సంధి, 4.శుభం, 5.సంయమని, 6.వధువు, 10.దసర, 11.మహిళ, 14.మధుమేహం, 15.సూచన, 16.ఇంటిగుట్టు, 20.ఆకు, 21.వాలి.

    రిప్లయితొలగించండి
  5. గళ్ళ నుడికట్టు - 57 సమాధానాలు పంపిన కోడీహళ్ళి మురళీమొహన్, నేదునూరి రాజేశ్వరి, మిట్టపెల్లి సాంబయ్య గారలకు ధన్యవాదాలు.
    అన్నీ సరైన సమాధానాలు పంపిన భమిడిపాటి సూర్యలక్ష్మి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గళ్ళ నుడికట్టు - 57 సమాధానాలు.
    అడ్డం:
    1) బాణాసంచా, 3) పసుగ్రాసం, 7) సాటి (సామ్యం), 8) మధువు, 9) చీమ, 12) విసర్గ, 13) సహితం, 17) ధుర, 18) యాచన, 19) మేటి, 22)హంతకుడు, 23) తొలిమెట్టు.
    నిలువు:
    1) బాటసారి, 2)సంధి, 4) శుభం, 5)సంయమని, 6) వధువు, 10)దసరా, 11) మహిళ, 14) మధుమేహం, 15) సూచన, 16) ఇంటిగుట్టు, 20) ఆకు, 21) వాలి

    రిప్లయితొలగించండి