మాస్టారూ, నమస్కారములు. ఓ సారి చంద్రశేఖర్ గారు, నా దగ్గఱకొచ్చి తన పేరు చంద్రశేఖర్ అని పరిచయం చేసుకొన్నారు. నేనూ చంద్రశేఖర్ నే అని బదులిస్తే, మీ పేరు నరసింహ మూర్తి కదా అని అడిగారు. అప్పుడు నేను సరదాగా వ్రాసిన పద్యం చెప్పాను.
మరి నా నెత్తిమీద ఒక చందమామ ఉన్నపుడు నేను కూడా చంద్రశేఖరునే కదా ! ఆ చందమామ తన రాజ్యం పెంచుకు పోతున్నాడు. ఈ దినము పూర్వం ఒక ఈగ లాగ చంద్రశేఖరు గారు తన పేరు మఱచిపోతే మనం గుర్తు చెయ్యాల్సి వచ్చింది.
గౌరి = చండిక,ధనము = ద్రవ్యము,అనంతుడు = శేషుడు,
రిప్లయితొలగించండికత్తి = ఖడ్గము,పసిడి = రుక్మము,దుల్లసేయు = డులుచు
సమాధానం = మన మిత్రులు చంద్రశేఖరుడు
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానం 100% కరెక్ట్.
డా.గన్నవరపు గారూ, ధన్యోస్మి. నా పేరు నేనే చెప్పటం ఎందుకని, మీ చేత చెప్పించారు, శంకరయ్య మాష్టారు గారు.
రిప్లయితొలగించండిచాలా బాగుంది ఇంత చక్కని పేరుని ఎదురుగా ఉంచుకుని నేనెందుకు చెప్ప లేక పోయానబ్బా ? అభినందనలు.+ అందరికి " విజయ దశమి సుభా కాంక్షలు .
రిప్లయితొలగించండిమాస్టారూ, నమస్కారములు. ఓ సారి చంద్రశేఖర్ గారు, నా దగ్గఱకొచ్చి తన పేరు చంద్రశేఖర్ అని పరిచయం చేసుకొన్నారు. నేనూ చంద్రశేఖర్ నే అని బదులిస్తే, మీ పేరు నరసింహ మూర్తి కదా అని అడిగారు. అప్పుడు నేను సరదాగా వ్రాసిన పద్యం చెప్పాను.
రిప్లయితొలగించండివంకర చంద్రుడు దలపై
శంకరునకు భూష్యమయ్యె చనువుగ నాపై
వంకర లేకనె పూర్ణిమ
పంకజవైరరుగదెంచి పశుపతి గాంచెన్
మరి నా నెత్తిమీద ఒక చందమామ ఉన్నపుడు నేను కూడా చంద్రశేఖరునే కదా ! ఆ చందమామ తన రాజ్యం పెంచుకు పోతున్నాడు. ఈ దినము పూర్వం ఒక ఈగ లాగ చంద్రశేఖరు గారు తన పేరు మఱచిపోతే మనం గుర్తు చెయ్యాల్సి వచ్చింది.