ఆ.వె. క్షితి, నెలతుక, మత్తు, కీటకమ్ము, సొరిది, మోము మూడు వర్ణముల పదములు; మొదటి యక్షరములఁ జదివినఁ దెలిసెడి యూరి పేరుఁ జెప్పువార లెవరు? ఆ ఊరి పేరు చెప్పండి.
మా వూరికి ( విశాఖపట్నం )కి ప్రక్కనే వున్న అమలాపురం వదలి కయిపులో ఊహాత్మకమైన అలకపురంకి వెళ్తే పప్పులో కాలెయ్యకుండా ఎలా వుంటాము మాస్టారూ ? బాగుంది. అందరికీ అభి నందనలు.
అవని,నందన,తన్మయం,పురుగు,రమణ,ముఖము
రిప్లయితొలగించండిఅనంతపురము. సొరిది= రమణ= విధము అనుకొంటున్నాను
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానంలో 2వ, 3వ అక్షరాలు తప్పు. అది అనంతపురము కాదు.
అమలాపురం
రిప్లయితొలగించండిఅమలాపురము.
రిప్లయితొలగించండిభమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం కరెక్ట్. అభినందనలు.
సమాధానంలోని ఒక్కొక్క అక్షరరం ఎలా వచ్చాయో చెపితే బాగుండేది.
క్షితి = అవని, నెలతుక = మహిళ, మత్తు = లాహిరి, కీటకము = పురుగు, సౌరిది = రహి, మోము = ముఖము. = అమలాపురము.
రిప్లయితొలగించండిఅవని ,మగువ ,లాహిరి ,పురుగు ,ర - - ,ముఖము = అమలా పురము
రిప్లయితొలగించండిఅమలాపురము
రిప్లయితొలగించండిమరో ప్రయత్నము
రిప్లయితొలగించండిఅవని,లతాన్వి,కయిపు,పురుగు,రమణ,ముఖము = అలకపురము ( కుబేరును పట్టణము )
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మళ్ళీ పప్పులో కాలేసారు.
షేక్ రహ్మానుద్దిన్ గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది.
మీ సమాధానం కరెక్ట్. అభినందనలు.
మా వూరికి ( విశాఖపట్నం )కి ప్రక్కనే వున్న అమలాపురం వదలి కయిపులో ఊహాత్మకమైన అలకపురంకి వెళ్తే పప్పులో కాలెయ్యకుండా ఎలా వుంటాము మాస్టారూ ? బాగుంది. అందరికీ అభి నందనలు.
రిప్లయితొలగించండి