9, అక్టోబర్ 2010, శనివారం

గళ్ళ నుడి కట్టు - 59


అడ్డం
1. ఈ పంతులు పేర ఒక జిల్లా ఉంది (7)
6. చిత్తయింది కొద్దిగానే (3)
7. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముద్దు పేరుకు విభక్తి ప్రత్యయం చేర్చిన కుఱ్ఱవాడు (3)
9. వంచు ..చించు.. అంటూ మోసం చేయడం (3)
10. అడ్డం 7 కు వ్యతిరేకం (3)
11. యూ .. లేజీ ఫెలో! గెట్ అప్ (1)
12. ఎండ. దాని తల ప్రాణం తోకకు వచ్చింది (3)
13. విదేహ తనయ. చివరి అక్షరం మొదటికి వచ్చింది (3)
15. వేడుక. అవి మనోమోదం కలిగిస్తాయి (3)
17. రాజులు. మన్నెపు దొరలా? మొదటి అక్షరం చివరికి పోయింది. "బావా! యెప్పుడు వచ్చి తీవు?" పాడుకోండి. తెలుస్తుంది (3)
18. శ్రీదేవి ఇంద్రజగా నటించిన చిత్రం ప్రథమార్ధం (7)
నిలువు
2. గురుబ్రహ్మలు. బ్రహ్మ లేడు (3)
3. కానుపు. నేనుండగా దానికోసం ప్రయాస పడవంది మంత్రసాని (3)
4. అనుమానించు. నా పేరు తలచుకోండి (3)
5. సచ్చిదానంద స్వామి తన పేరులోని గుణాలను ముక్కలు చేసాడు (7)
7. ఇంటల్లుణ్ణి తన్నాలంటూ మరదళ్ళు పాడే పాట (7)
8. మద్యంతో పాటు శుక్రుని కడుపులో చేరి తలక్రిందయాడు వీడు (3)
12. తృప్తి (3)
13. సీత మహిజ అయితే మరి పార్వతి? (3)
14. ఇవ్వమని హిందీలో మూడుసార్లు దేబిరించాలి (3)
16. మనోచరుని నోము చేయరు (3)

9 కామెంట్‌లు:

  1. అడ్డం:1.టంగుటూరి ప్రకాశం, 6.కించిత్తు, 7.బాలుడు, 9.వంచించు, 10.బాలిక,11.లే, 12.తపంఆ,13.హిదేవై,15.వినోదం,17.న్నీలుమ(మన్నీలు),18.జగదేకవీరుడు
    నిలువు:2.గురులు, 3.ప్రసవం, 4.శంకించు, 5.సత్తు చిత్తు ఆనందం, 7.బావాబావాపన్నీరు, 8.డుచుక, 12.తనివి, 13.మహిజ, 14.దేదేదే, 16.నోచరు.

    రిప్లయితొలగించండి
  2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ సమాధానాలు 100% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. గళ్ళ నుడికట్టు-59: సమాధానాలు:
    అడ్డం:
    1.టంగుటూరి ప్రకాశం, 6.కించిత్, 7.బాలుడు,9.వంచించు,10.బాలిక, 11.లే, 12.తపంఆ(ఆతపం), 13. హివైదే(వైదేహి),15.వినోదం,17.న్నీలుమ(మన్నీలు), 18.జగదేకవీరుడు.

    నిలువు:
    2.గురులు, 3.ప్రసవం, 4.శంకించు, 5.సత్ చిత్ ఆనందం, 7.బావాబావాపన్నీరు,8.డుచుక(కచుడు), 12.తనివి, 13.హిమజ, 14.దేదేదే,16.నోచరు.

    రిప్లయితొలగించండి
  4. 59 గడి అడ్డం 1.టంగుటూరి ప్రకాశం.6.కించిత్ .7.బాలుడు.9.వంచించు.10.బాలిక .11 .లే .12 తపము.13.హివైదే [ వైదేహి ] 15. వినోదం.17.న్నీలుమ .[ మన్నీలు ] 18.జగదేక వీరుడు.
    నిలువు.2.గురులు.3.ప్రసవం.4.శంకించు .5.సత్ చిదా ము నందం .7.బావా బావా పన్నీరు .8.డుచుక [ కచుడు ].10.తనివి.13. హిమజ .14.దే,దే,దే.16. నోచరు .

    రిప్లయితొలగించండి
  5. క్షమించాలి 12.అడ్డం " తష్ణ ఉ " [ ఉష్ణత ] అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  6. అమలా,
    నీ సమాధానాలన్నీ సరైనవే. అభినందనలు. కాకపోతే గడిలో హలంత పదాలను నేనింతవరకు ఇవ్వలేదు. ఉదాహరణకు "విద్వత్" అని కాకుండా "విద్వత్తు" అని అజంతంగా రాయాలి. మనది అజంత భాష కదా!

    రిప్లయితొలగించండి
  7. నేదునూరి రాజేశ్వరి గారూ,
    అడ్డం 12 (మీ సవరణతో సహా), నిలువు 5 తప్ప మిగిలినవన్నీ సరైనవే.

    రిప్లయితొలగించండి
  8. అడ్డము:
    1)టంగుటూరిప్రకాశం,6)కించిత్,7)బాలుడు,9)వంచించు,10)బాలిక,11)లే,12)తపంఆ,13)హివైదే,15)వినోదం,17)న్నీడుమ,18)జగదేకవీరుడు.
    నిలువు:
    2)గురులు,3)ప్రసవం,4)శంకించు,5)సత్ చిద్ ఆనందం,7)బావాబావాపన్నీరు,8)డుచుక,12)తనివి,13)హిమజ,14)దేదేదే,16)నోచరు.

    రిప్లయితొలగించండి
  9. గళ్ళ నుడి కట్టు - 59 సమాధానాలు.
    అడ్డం:
    1.టంగుటూరి ప్రకాశం, 6.కించిత్తు, 7.బాలుడు, 9.వంచించు, 10.బాలిక, 11.లే, 12.తపంఆ, 13.హిదేవై, 15.వినోదం, 17.న్నీలుమ(మన్నీలు), 18.జగదేకవీరుడు
    నిలువు:
    2.గురులు, 3.ప్రసవం, 4.శంకించు, 5.సత్తు చిత్తు ఆనందం, 7.బావాబావాపన్నీరు, 8.డుచుక, 12.తనివి, 13.మహిజ, 14.దేదేదే, 16.నోచరు.
    సమాధానాలు పంపిన అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి