నమస్కారములు శంకరయ్య గారూ ! ప్రతి సారి అర్ధాలు రాసుకున్నా కూర్పు సరిగా రావటల్లేదు.అందుకని వందనము = నమస్కారము ,రొంపి = బురద ,పదవ తిధి = దశమి.,ఆహ్లాదము = సంతోషము " వీటి నుంచి మొదటి అక్షరాలు కలిపితే " న బుధసం " అని వచ్చింది. ఇక " నభము = ఆకాశము వర్షా కాలము అనగా " నబుధము ' అని జవాబు కుదురుతుందా ? తెలుప గలరు
మాష్టారూ, ప్రహేళిక శీర్షిక పర్యాయ పదాల పరిజ్ఞానానికి పదును పెడుతోంది. దయచేసి continue చేయండి. ఇంకొక విన్నపము. నిన్నలాగా ఎప్పుడయినా కష్టమైనది ఇస్తే next day గానీ, లేక అప్పుడే గానీ ఒక clue ఇవ్వండి. తరువాత రోజుకి సమాధానాలు వస్తాయి. ఉదాహరణకి "విమానం" వచ్చినపుడు "సున్నాలతో కలిపి ఒక అక్షరంగా చూడండి" అనే సూచన. వుంటా.
9 కామెంట్లు:
అభివాదములతో, బురదలో కాలు వేయడం దశ పర్యాయాలు చేస్తూనే వుంటా కాబట్తి ముదముతో నేనిచ్చే సమాధానము అంబుదము. కాకపోతే అభివాదములో 'అ 'వే దొరికింది అం కాదు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
కడుంగడు చమత్కారంబుగ సమాధానం బిచ్చి ప్రశంసాపాత్రు లైతిరి. కాని చిన్న లోపము గలదు. ఏమైననేమి? మీకు "అంజలి" ఘటించుచుంటిని.
అంజలి-బురద-దశమి-ముదము => అంబుదము
చంద్రశేఖర్ గారూ,
మీ సమాధానం 100% కరెక్ట్. అభినందనలు.
అంజలి
బురద
దశమి
ముదము
అంబుదము
నమస్కారములు
శంకరయ్య గారూ ! ప్రతి సారి అర్ధాలు రాసుకున్నా కూర్పు సరిగా రావటల్లేదు.అందుకని
వందనము = నమస్కారము ,రొంపి = బురద ,పదవ తిధి = దశమి.,ఆహ్లాదము = సంతోషము " వీటి నుంచి మొదటి అక్షరాలు కలిపితే " న బుధసం " అని వచ్చింది. ఇక " నభము = ఆకాశము వర్షా కాలము అనగా " నబుధము ' అని జవాబు కుదురుతుందా ? తెలుప గలరు
మాష్టారూ,
ప్రహేళిక శీర్షిక పర్యాయ పదాల పరిజ్ఞానానికి పదును పెడుతోంది. దయచేసి continue చేయండి. ఇంకొక విన్నపము. నిన్నలాగా ఎప్పుడయినా కష్టమైనది ఇస్తే next day గానీ, లేక అప్పుడే గానీ ఒక clue ఇవ్వండి. తరువాత రోజుకి సమాధానాలు వస్తాయి. ఉదాహరణకి "విమానం" వచ్చినపుడు "సున్నాలతో కలిపి ఒక అక్షరంగా చూడండి" అనే సూచన. వుంటా.
అంజలి ,బురుద,దశమి,ముదము.
అంబుదము
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మంద పీతాంబర్ గారూ,
మీ సమాధానం సరైనది. అభినందనలు.
రాజేశ్వరి గారూ,
మొదటి అక్షరం పొరబడ్డారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి