కాకాననదేదేవివిసాసాహహభూభూ
రారాదదరారామమనానామమహేహే |
యాయామమఖేఖేదదనానాఘఘనానా
త్వంత్వంగగదాదావవనీనీతతమామా ||
పదవిభాగం -
కాక, అననదే, దేవి, విసాసా, హహ, భూభూః, ఆరాత్, అదరా, రామమనాః, నామ, మహా, ఈహే, యాయాః, మమ, ఖే, ఖేదద, నానా+అఘ, ఘన, అనా, త్వంతు, అంగ, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, మా.
అన్వయం -
కాక, అననదే, భూభూః, నామ, మహా, ఈహే, అంగదేవి, విసాసా, అదరా, రామమనాః, ఖే, ఖేదద, నానా + అఘ, ఘన, అనా, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, త్వంతు, మమ ఆరాత్, మా యాయా.
ప్రతిపదార్థాలు -
కాక = కాకాసురునికి
అననదే = రక్షణ నిచ్చినదానా!
భూభూః = భూమినుండి పుట్టినదానా!
నామ = నమస్కారమందు
మహా = గొప్పనైన
ఈహే = అభిలాష కలదానా!
అంగదేవి = ఓ సీతాదేవీ!
విసాసా = నిర్దోషురాలవు,
అదరా = భయం లేనిదానివి,
రామమనాః = రాముని యందే మనస్సు కలదానివి,
ఖే = మనస్సులో
ఖేదద = దుఃఖాన్ని కలిగించే
నానా + అఘ = రకరకాలైన పాపాలచేత
ఘన = దుర్బలులైనవాళ్ళను
అనా = రక్షించేదానివి,
గద + ఆదౌ = రోగాలు మొదలైనవాటినుండి
అవనీ = జనులను కాపాడేదానివి.
నీత = తొలగింపబడ్డ
తమాః = తమోగుణం కలదానివై
త్వంతు = నీవు మాత్రం
మమ ఆరాత్ = నాకు దూరంగా
మా యాయా = వెళ్ళకు సుమా!
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
రారాదదరారామమనానామమహేహే |
యాయామమఖేఖేదదనానాఘఘనానా
త్వంత్వంగగదాదావవనీనీతతమామా ||
పదవిభాగం -
కాక, అననదే, దేవి, విసాసా, హహ, భూభూః, ఆరాత్, అదరా, రామమనాః, నామ, మహా, ఈహే, యాయాః, మమ, ఖే, ఖేదద, నానా+అఘ, ఘన, అనా, త్వంతు, అంగ, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, మా.
అన్వయం -
కాక, అననదే, భూభూః, నామ, మహా, ఈహే, అంగదేవి, విసాసా, అదరా, రామమనాః, ఖే, ఖేదద, నానా + అఘ, ఘన, అనా, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, త్వంతు, మమ ఆరాత్, మా యాయా.
ప్రతిపదార్థాలు -
కాక = కాకాసురునికి
అననదే = రక్షణ నిచ్చినదానా!
భూభూః = భూమినుండి పుట్టినదానా!
నామ = నమస్కారమందు
మహా = గొప్పనైన
ఈహే = అభిలాష కలదానా!
అంగదేవి = ఓ సీతాదేవీ!
విసాసా = నిర్దోషురాలవు,
అదరా = భయం లేనిదానివి,
రామమనాః = రాముని యందే మనస్సు కలదానివి,
ఖే = మనస్సులో
ఖేదద = దుఃఖాన్ని కలిగించే
నానా + అఘ = రకరకాలైన పాపాలచేత
ఘన = దుర్బలులైనవాళ్ళను
అనా = రక్షించేదానివి,
గద + ఆదౌ = రోగాలు మొదలైనవాటినుండి
అవనీ = జనులను కాపాడేదానివి.
నీత = తొలగింపబడ్డ
తమాః = తమోగుణం కలదానివై
త్వంతు = నీవు మాత్రం
మమ ఆరాత్ = నాకు దూరంగా
మా యాయా = వెళ్ళకు సుమా!
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
మాస్టరు గారూ ! మీరిచ్చే చమత్ "కారం" గా ఉండే పద్యములు మా కెంతో "తియ్యగా" ఉంటున్నాయి.
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ! చక్కని పద్యాలను ముందుంచున్న మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ క్రింది బ్లాగు చూసి, వీలైతే సమాధానమిస్తారు మన మిత్రులని తెలియజేస్తున్నాను.
http://kathamanjari.blogspot.com/2011/12/blog-post_07.html
శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు. మీరు కూ డ ఈ
రిప్లయితొలగించండికవితా వ్యాసంగము నుండి మాకు " ఆరాత్ మాయాయా"
అను నది నా ప్రార్ధన.మాకు మంచి మంచి శ్లోకములు,
వాటి అర్ధములు తెలియ జేయు చున్నందులకు సర్వదా
కృ త జ్ఞు డను .