13, డిసెంబర్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 146 (ప్రహేళిక)

ప్రహేళిక
అనేకసుశిరం వాద్యం
కాంతం చ ఋషిసంజ్ఞితమ్
|
చక్రిణా చ సదారాధ్యం
యది జానాసి తద్వద
||

 అనేక సుశిరం = పలురంధ్రాలు కలది, వాద్యం, కాంతం = సుందరమైనది, 
ఋషి పేరు కలది, చక్రికి ఎప్పుడూ సంతోషాన్నిచ్చేది........
అది ఏమిటో తెలియజేయండి.
వాద్యం, కాంతం, చక్రి శబ్దాల అర్థభేదాలను పరిశీలించండి.
(సమాధానం ..... రేపు)
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

5 కామెంట్‌లు:

  1. మందాకిని గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ యిద్దరి సమాధానాలూ తప్పే!
    ఆ శబ్దాల నానార్థాలకోసం చూడండి.

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత గారూ,
    ‘నాదస్వరం’ సరైన సమాధానం కాదండీ!

    రిప్లయితొలగించండి