చతురత కలిగిన వారికి చతురంగపు యాట నేర్వ చయ్యన వచ్చున్ మతిమంతుల గుర్తింపుకుక్షితిమండలమందు నిదియె చిహ్నము సుమ్మా!
చదరంగమునాడినచో మెదడెంతయొ పదునుదేలు మేలే గలుగున్ వదలక నాడుచు చెక్ నిడి వదిలించుము బద్ధకమ్ము బాలల్లారా !
మెదలక నాడుచు నుండిరిచదరంగపుటాట నచట చాతుర్యముతోమెదడుకు పదునే గల్గునుకుదురుగనిది నేర్చుకొనిన కువలయమందున్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.‘చతురంగపు టాట’ అనండి.*గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.*శైలజ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎత్తులు వేయుచు నిరువురుచిత్తుగ నోడించ వలయు చింతన తోడన్జిత్తుల కందక తెలివిగసత్తువ తోనాడుచుండె చదరంగమునన్
ఆలోచనతో సాగుచుమేలునుఁ జేయుచు మనలకు మిత్రత్వముతోమేలిమి వినోదమొసగెడుబాలల ప్రియమైన యాట భారతభూమిన్.
శైలజ గారూ, మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.*లక్ష్మీదేవి గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూర్వ కాలము భారత భూమి నందుపుట్టె నీయాట పతులకు మోదమిడగమెదడునకు పదునును పెట్టు మేటి యాటవిశ్వమంతయు వ్యాపించి వినుతికెక్కెనాడుచుండిరి పిల్లలు వేడుకగను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
చతురత కలిగిన వారికి
రిప్లయితొలగించండిచతురంగపు యాట నేర్వ చయ్యన వచ్చున్
మతిమంతుల గుర్తింపుకు
క్షితిమండలమందు నిదియె చిహ్నము సుమ్మా!
చదరంగమునాడినచో
రిప్లయితొలగించండిమెదడెంతయొ పదునుదేలు మేలే గలుగున్
వదలక నాడుచు చెక్ నిడి
వదిలించుము బద్ధకమ్ము బాలల్లారా !
మెదలక నాడుచు నుండిరి
రిప్లయితొలగించండిచదరంగపుటాట నచట చాతుర్యముతో
మెదడుకు పదునే గల్గును
కుదురుగనిది నేర్చుకొనిన కువలయమందున్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చతురంగపు టాట’ అనండి.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఎత్తులు వేయుచు నిరువురు
రిప్లయితొలగించండిచిత్తుగ నోడించ వలయు చింతన తోడన్
జిత్తుల కందక తెలివిగ
సత్తువ తోనాడుచుండె చదరంగమునన్
ఆలోచనతో సాగుచు
రిప్లయితొలగించండిమేలునుఁ జేయుచు మనలకు మిత్రత్వముతో
మేలిమి వినోదమొసగెడు
బాలల ప్రియమైన యాట భారతభూమిన్.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూర్వ కాలము భారత భూమి నందు
రిప్లయితొలగించండిపుట్టె నీయాట పతులకు మోదమిడగ
మెదడునకు పదునును పెట్టు మేటి యాట
విశ్వమంతయు వ్యాపించి వినుతికెక్కె
నాడుచుండిరి పిల్లలు వేడుకగను
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.