తులలకు కవలల వలెనూ కలువల జంటగనిరువురుఁ గనబడుచుండెన్తులకించెడి మేనుల లో తెలి నలుపుల భేధమేల తెలియగ రాదే !(తుల = పోలిక, తులకించు= ప్రకాశించు )
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,లకారావృత్తి గలిగిన వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నలుపు తె లుపుల రంగున నచట నుండు పిల్ల లిద్దరు చక్కని బేర్మి తోడచూచు చుండిరి మనలను సూర్య !కనుముముద్దు లొలికించు మోముల ముద్దరాళ్ళు
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
దాగుడుమూతల నాడుచు దాగుంటిర మీరలిచట తమ్ముండెటనో దోగాడుచు వెదకును గద సాగింపకనక్కలార సరగున జనరే !
ఆటలు కాదని దోచెన్నాటికలోన బరువైన నాయిక పాత్రల్పాటవ మొప్పగ మెరుపులదీటుగ మెరిపించి తీర్చి తేలగ పిల్లల్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.*సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
తులలకు కవలల వలెనూ
రిప్లయితొలగించండికలువల జంటగనిరువురుఁ గనబడుచుండెన్
తులకించెడి మేనుల లో
తెలి నలుపుల భేధమేల తెలియగ రాదే !
(తుల = పోలిక, తులకించు= ప్రకాశించు )
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిలకారావృత్తి గలిగిన వృత్త్యనుప్రాసతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నలుపు తె లుపుల రంగున నచట నుండు
రిప్లయితొలగించండిపిల్ల లిద్దరు చక్కని బేర్మి తోడ
చూచు చుండిరి మనలను సూర్య !కనుము
ముద్దు లొలికించు మోముల ముద్దరాళ్ళు
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
దాగుడుమూతల నాడుచు
రిప్లయితొలగించండిదాగుంటిర మీరలిచట తమ్ముండెటనో
దోగాడుచు వెదకును గద
సాగింపకనక్కలార సరగున జనరే !
ఆటలు కాదని దోచెన్
రిప్లయితొలగించండినాటికలోన బరువైన నాయిక పాత్రల్
పాటవ మొప్పగ మెరుపుల
దీటుగ మెరిపించి తీర్చి తేలగ పిల్లల్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.