3, సెప్టెంబర్ 2014, బుధవారం

నిర్వచన భారత గర్భ రామాయణము – 73


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-                                              
గీ.         (అలుకగనె భీముఁ దనియెదు, తెలియు మెదను
భయపడను దదీయములగు పల్కులకునుఁ
బేదకినుక యీయిలలోనఁ బెదవులకును
రహినిఁ జెఱుపె హరీ) నొంతు రాము గీము. (౮౮)

భారతము-
కం.       అలుకగనె భీముఁ దనియెదు,
తెలియు మెదను భయపడను దదీయములగు ప
ల్కులకునుఁ, బేదకినుక యీ
యిలలోనఁ బెదవులకును రహినిఁ జెఱుపె హరీ (౮౮)

టీక- భీముఁడు = (రా) భయంకరుఁడు; హరీ = (రా) కపీ, (భా) కృష్ణుఁడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి