ఖడ్గ మృగము జూడ గడుభీకరాకారిముఖము మీద గొమ్ము మొలిచి యుండు వలుదదేహముగాన వడిలేని గమనంబు ధూసరంపు ఛాయ ధూళివోలె
సుబ్బారావుగారూ అది అడవిపంది కాదనుకొంటా . ఖడ్గమృగమని నా అభిప్రాయము
ఖడ్గ మృగ మది చూడుము కత్తు లెన్నొకాయ మంతయు సూదిగా కలిగి యుండునెదురు వచ్చిన వారిని నేక ముగనుబొడిచి చంపును కత్తులు వాడి కతన
ఖడ్గ మృగమిది ముక్కున ఖడ్గమేది నరుడు స్వార్ధము కొరకది నరకె జూడ కోరుకున్నది బొందగా గోరి నరక బొంద, గోరీలు, నరకము బొందు భువిని.
నా పద్యములో మూడవ పాదం చిన్న సవరణ తో వలుదదేహ గాన వడిలేని గమనంబు
ఖడ్గ మృగములు వసియించు కానలందునాకులలముల తుష్టితో నారగించిపులుల సింహాల నెదిరించి మెలగు చుండుజాతి యంతరించు మనుష్య జాతి వలన
క్షీరదములలో పెద్దది జోరుగ పరుగెత్తగలదు సుఖముగ వనిలోభారీ కాయము తోడన్గారముగా నీత కొట్టు ఖడ్గమృగంబే!
ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు...చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, సుబ్బారావు గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, శైలజ గారికిఅభినందనలు, ధన్యవాదాలు.
అడవిని కాపాడగ నీవడగకనే యొంటి కోర నాయుధ మాయెన్!జడుపేదో గల్గించుచుపొడుచుననుచుఁ దోచు నీదు మోమది ఖడ్గీ!
ఖడ్గ మృగము జూడ గడుభీకరాకారి
రిప్లయితొలగించండిముఖము మీద గొమ్ము మొలిచి యుండు
వలుదదేహముగాన వడిలేని గమనంబు
ధూసరంపు ఛాయ ధూళివోలె
సుబ్బారావుగారూ అది అడవిపంది కాదనుకొంటా . ఖడ్గమృగమని నా అభిప్రాయము
రిప్లయితొలగించండిఖడ్గ మృగ మది చూడుము కత్తు లెన్నొ
రిప్లయితొలగించండికాయ మంతయు సూదిగా కలిగి యుండు
నెదురు వచ్చిన వారిని నేక ముగను
బొడిచి చంపును కత్తులు వాడి కతన
ఖడ్గ మృగమిది ముక్కున ఖడ్గమేది
రిప్లయితొలగించండినరుడు స్వార్ధము కొరకది నరకె జూడ
కోరుకున్నది బొందగా గోరి నరక
బొంద, గోరీలు, నరకము బొందు భువిని.
నా పద్యములో మూడవ పాదం చిన్న సవరణ తో వలుదదేహ గాన వడిలేని గమనంబు
రిప్లయితొలగించండిఖడ్గ మృగములు వసియించు కానలందు
రిప్లయితొలగించండినాకులలముల తుష్టితో నారగించి
పులుల సింహాల నెదిరించి మెలగు చుండు
జాతి యంతరించు మనుష్య జాతి వలన
క్షీరదములలో పెద్దది
రిప్లయితొలగించండిజోరుగ పరుగెత్తగలదు సుఖముగ వనిలో
భారీ కాయము తోడన్
గారముగా నీత కొట్టు ఖడ్గమృగంబే!
ఈనాటి శీర్షికకు చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
సుబ్బారావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
శైలజ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
అడవిని కాపాడగ నీ
రిప్లయితొలగించండివడగకనే యొంటి కోర నాయుధ మాయెన్!
జడుపేదో గల్గించుచు
పొడుచుననుచుఁ దోచు నీదు మోమది ఖడ్గీ!