రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
గీ. (చెడెఁ గరులు, గూలెఁ దేరులు, పడిరి భటులు,
సమసె భూరివాజులు, పెలుచన్ వడిఁ జనె
రక్తనదులునుం గడు భాసురగతి శిరము
లెగసె నభమునకున్,) జుగుప్సగనని మనె. (౧౦౦)
భారతము-
కం. చెడెఁ గరులు, గూలెఁ దేరులు,
పడిరి భటులు, సమసె భూరివాజులు, పెలుచన్
వడిఁ జనె రక్తనదులునుం,
గడు భాసురగతి శిరము లెగసె నభమునకున్. (౧౦౦)
టీక- జుగుప్సగన్ =
భీభత్సరసముతోన్; వాజులు = గుఱ్ఱములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి