రావిపాటి లక్ష్మినారాయణ
రామాయణము-
చం. అన(విని పల్కె నాహరియు హ్రాదిని సద్దులఁ గట్టెవంకఁ దీ
ర్చును పొయి, యో)ర్చుకొ మ్మసుర, క్షోణిని వంగుట చిల్లపెంకు నో
పునె (జనదూర, పుల్లలనె పోవును బుట్టిననాటి బుద్ధి భూ
మి, నొసఁగవా) మహీసుతను, మేలు దలంపకు కీడు నెన్నకే. (౮౯)
భారతము-
కం. విని పల్కె నాహరియు హ్రా
దిని సద్దులఁ గట్టెవంకఁ దీర్చును పొయి,
యో
జనదూర, పుల్లలనె పో
వును బుట్టిననాటి బుద్ధి భూమి, నొసఁగవా? (౮౯)
టీక- హరి = (రా) కోఁతి
(హనుమంతుఁడు), (భా) కృష్ణుఁడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి