చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. పద్యం ప్రారంభంలో ‘అలగాజన’ మని మీ భావమా?
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ కాకి యతికోసం క్రావ్ క్రావ్ మన్నది. బాగుంది మీ పూరణ. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అగును + అరుపు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం కదా! ‘వినుటకు మోతగద యరుపు...’ అనండి. మూడవపాదంలో ‘మరణమ్మునకే’ అన్నప్పుడు గణదోషం. బహుశా ‘మరణమునకే’కు టైపాటు కావచ్చు.
యం.ఆర్. చంద్రమౌళి గారూ, సూర్యనారాయణ గారి పద్యంలో గణదోషం లేదు. “కులవలె(నల)-రొదజే(స) -యపెరిగి(నల) -కోపము(భ) - నాకీ(గగ). మీరు సూచించిన సవరణలోనే గణదోషం ఉంది. ‘జేయ’ అన్నచోట జగణము కాని, నలము కాని ఉండాలి కదా.
మిస్సన్న గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘చాలు + ఆకలికా’ అంటే సరే.. కాని ‘చాల + ఆకలికా’ అన్న విభాగం దోషం అవుతుంది. * గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోలి హనుమచ్చాస్త్రి గారూ, మీ పద్యాలు కకారావృత్తితో బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యాన్ని ఏకాక్షర పద్యంగా వ్రాయడానికి ప్రయత్నం మొదలు పెట్టారనుకుంటాను. కొంతవరకు సాధించారు. సంతోషం! కాకుల కేక లనుచు నీ వేకాక్షరపద్యలేఖనేచ్ఛన్ యత్నం బీకరణిఁ జేయ మొదలిడి తౌ కడు ముదమాయె గోలి హనుమచ్ఛాస్త్రీ! * గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గలగలమని పిల్లలు కా
రిప్లయితొలగించండికులవలె రొద జేయ పెరిగి కోపము, నాకీ
తలపోటెందుకనుచు కే
కలువేయుచు బయటకురికె కలహంబునకై
పితరులు తరించెదరు కా
రిప్లయితొలగించండికి తినెడి పిండముల వలన కృతిలో పలుకీ
గతినుండె కావునన్ కే
క తీర్చు కాకా యనుచును కాకంబులకై!!
అలకా జన మీ యెడ కా
రిప్లయితొలగించండికులగో లం జేయు కతన కుపితను నాకీ
యలకా జనముల కొరకే
తల నొప్పిని గుములుచుంటి తాలిమి కొరకై
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యం ప్రారంభంలో ‘అలగాజన’ మని మీ భావమా?
గలగలమనియెడిదీ కా
రిప్లయితొలగించండిసుల సవ్వడి లోభి చెవుల చొక్కము గాకీ
పిలవాండ్ర పాటలును, కే
కలె రుచి? చనె కాకిగోలగా తిట్టుటకై.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలుకీటకములఁదిని కా
రిప్లయితొలగించండికులు రైతులకు సతతమ్ము గూర్చు సుభము కీ
డులఁదెల్పు జాతికిన్ కే
కలతోడను, పిండము గొను కాకి మృతులకై!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్పగారిపద్యము
రిప్లయితొలగించండికాకులగోలిండులకా?
మూకుమ్మడి బంధ మంత ముగియగ తమకీ
సాకు వలదు తెలుపుట కే
లోకుల తీరెంచి చూపు లోకము కొరకై
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల వారి పూరణలు
రిప్లయితొలగించండినిందల లోకులు పలు, కా
కిందల పోతురు. తమెంతొ కిల్బిషులయికే
డందగఁ జేతురు పలుకే
చందమునైనను విడరుగ చరితను కాకై
తెల్లగ వారిన కాకా
లెల్లెడ తిరుగుచు, క్రిములనె నేరును, రాకీ
మల్లడి దోషము గనకే
చెల్లును- పిండములను గొని చేరుచుదివికై
ఒక కాకి చచ్చినను, కా
కికులము నేడ్చును నొకటిగ- కేవల తమకీ
డి కొఱకు నేడ్తుము. కొనకే
ముకునందున పిండము చెడు మోక్షంబునకై
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఆకలి దీరక కాకా
క్రాకాక యనుచు నరవగ రయమున మనకీ
కాకుల దీనపు పలుకే
చీకాకులు కలుగజేయు చిత్రపుటలుకై
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింపు చున్నవి !
స్నేహభావము లేని లోకులు పరులపై చేసేది కాకి గోలే గదా :
01)
________________________________
ఇలలో లోకులు పలు కా
కులవలె పొడిచెదరు పరుల, - గుతిలము విడి కీ
కలు వెట్టుచుంద్రు తమకే
మలినము లంట నటుల; చను - మానము లిరుకై !
________________________________
కుతిలము = జాలి
కీక = కేక
చనుమానము = స్నేహము(స్నేహభావము)
ఇరుకు = చోటులేకుండుట
మనుజులు పట్టిన కాకా
రిప్లయితొలగించండివినుటకు మోతగును యరుపు వీనుల కీకీ
తనజాతి మరణమ్మునకే
జనకెప్పుడు రొదసలుపును చక్కని కాకై
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ కాకి యతికోసం క్రావ్ క్రావ్ మన్నది. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అగును + అరుపు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం కదా! ‘వినుటకు మోతగద యరుపు...’ అనండి.
మూడవపాదంలో ‘మరణమ్మునకే’ అన్నప్పుడు గణదోషం. బహుశా ‘మరణమునకే’కు టైపాటు కావచ్చు.
శంకరయ్యగారికి నమస్సులు
రిప్లయితొలగించండిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారి పద్యంలో
"కులవలె రొద జేయ పెరిగి కోపము, నాకీ" అన్నారు. "కులవలె నీరొద జేయ కోపము, నాకీ " అనిన గణదోషవర్జితమౌతుంది.
యం.ఆర్. చంద్రమౌళి గారూ,
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారి పద్యంలో గణదోషం లేదు. “కులవలె(నల)-రొదజే(స) -యపెరిగి(నల) -కోపము(భ) - నాకీ(గగ).
మీరు సూచించిన సవరణలోనే గణదోషం ఉంది. ‘జేయ’ అన్నచోట జగణము కాని, నలము కాని ఉండాలి కదా.
నాదే పొరబాటు రొదజే అనుదాన్ని రోదజే అని చదివాను. మన్నించాలి
రిప్లయితొలగించండిరొ కు రో కు వ్యత్యాసాన్ని చదవలేని నా తెలుగు అక్షర అజ్ఞానాన్ని మన్నించాలి. నేను వ్రాసిన పంక్తిలోనూ రొ ను రో అనుకునో వ్రాసాను !
రిప్లయితొలగించండికాకీ చా లాకలికా
రిప్లయితొలగించండికాకా యని కూతువీవు? కలిలో నీకీ
యాకలి తీరునె? మాకే
లేకుండెను విదుప లేము లేశము నీకై.
పరిచితుని మరణమునకా
రిప్లయితొలగించండివరసలుగా కాకులచట వాలెను! విన కీ
చర బాచర జేయుటకే
తరలెననుచు రాయిఁ బడితి తరుముట కొరకై !
నిజమే మాస్టారూ!కృతజ్ఞతలు!!
రిప్లయితొలగించండితరువాత, మిస్సన్న గారి పూరణ చాలా బాగుంది.
గురువుగారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చాలు + ఆకలికా’ అంటే సరే.. కాని ‘చాల + ఆకలికా’ అన్న విభాగం దోషం అవుతుంది.
*
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వంసనములు పలు
రిప్లయితొలగించండిపలునిందలు పడగా కా
కులగోల యటంచు ప్రజల గోడును విని,కీ
ర్తి లభించెను సభికులు కే
కలు శాసనసభ వినగను కాకులు కులుకై
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినిజంగా ఇది కా..కు..ల గోలనుకుంటా..
కాకుల కేకలె కాకా
కాకా యరిచేది కనగ కాకే కాకే
కాకా యెందుకు మాకీ
కాకుల గోలంచు తిట్టి కసరెను కాకై.
రిప్లయితొలగించండినిజంగా ఇది కా..కు..ల గోలనుకుంటా..
కాకుల కేకలె కాకా
కాకికి కేకీయ తినును కాకే, కోకే
కాకికి చూపగ కేకీ
కాకాయని తిట్టి కసరు కాకే కాకై.
మిత్రులకు వందనములు. ఆలస్యముగాఁ బూరణములు పంపినందులకు మన్నింప వేడెదను.
రిప్లయితొలగించండి(౧)
అల కాకి చావఁ గని, కా
కులమందయె చుట్టుఁ జేరి కూఁతలనిడు! కీ
సల పరధనము నిడుటకే
వలతురు కని, రారు నరులు పరజన మృతికై!!
(౨)
ప్రకటించు నైక్యతయె, "కా
వుకావు"మని యఱచి కాకి పొగులుచుఁ దన కీ
రకమగు దుఃఖపు రాకే
లకొ దెలుపును సాటి పక్షు లందిన మృతికై!!
సెప్టెంబర్ 23, 2014 12:30 AM
గోలి హనుమచ్చాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు కకారావృత్తితో బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యాన్ని ఏకాక్షర పద్యంగా వ్రాయడానికి ప్రయత్నం మొదలు పెట్టారనుకుంటాను. కొంతవరకు సాధించారు. సంతోషం!
కాకుల కేక లనుచు నీ
వేకాక్షరపద్యలేఖనేచ్ఛన్ యత్నం
బీకరణిఁ జేయ మొదలిడి
తౌ కడు ముదమాయె గోలి హనుమచ్ఛాస్త్రీ!
*
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు. చాలు+ఆకలికా అనే నా భావ మండీ.
రిప్లయితొలగించండిమాస్టరు గారూ !ధన్యవాదములు.
రిప్లయితొలగించండి