పుష్పమాలికాబంధము
జ ల వే ము ము మా
జ ఱ గా వె స జా న న న దా న ఱి క్రా ల్మ న వై చె ను ఖ్యా
మీ ద్బి యా దా ల్ల గా
స ధృ నా వ రి పూ
తి ర హిన్ న తి య ఱ్ఱు వ తో న ర తం బొ న దా వు ల నున్
మన్ న్బ నా వీ ల్వు మా
రామాయణము-
చం. జఱజఱ మీఱఁగా (వెస లసద్బిసజానన
వేనయానఁ) దా
నఱిముఱిఁ దాఱి క్రాల్ (మనము నల్లన వైచెను మానుగాను)
ఖ్యా
తి రసరమన్ రహిన్ (నతిధృతిన్ బతియఱ్ఱున నాన నాన)తో
నరవరవీరతం (బొనరి నల్వునఁ దావుల పూలమాల)నున్.
(౫౧)
భారతము-
గీ. వెస లసద్బిసజానన వేనయాన
మనము నల్లన వైచెను మానుగాను
నతిధృతిన్ బతి యఱ్ఱున నాన నాన
బొనరి నల్వునఁ దావుల పూలమాల. (౫౧)
టీక- (రెంటికి) నయాన = నయముతో; పతియఱ్ఱున = భర్తకంఠసీమను; ఆనన్ = తగులునట్లు;
(రా) నతిన్ = మ్రొక్కుతో (భక్తిభావముతో); ధృతిన్ = సంతోషముతో; (భా) అతిధృతిన్ = ఎక్కువ
సంతోషముతో; నరవరవీరతన్ = (రా) రామునియొక్క యుత్సాహముచే; వెస = వేగముగా; అఱిముఱి = సంభ్రమముతో;
తాఱి = అడగి; మానుగాను = అందముగ; రహి = ప్రీతి; తావుల = వాసనలుగల.
రావిపాటి లక్ష్మీనారాయణ
క్రొత్త బంధాన్నిచూస్తున్నాను.. బాగుంది.
రిప్లయితొలగించండి