వీధి నాటక ములయందు వేడు కనగ తొల్లి భాగవతు లెల్లరు పల్లె లందు హావ భావాలు ప్రకటించి హాస్య మలరజనుల రంజింప జేయుచు గనగ వింత
అక్కయ్యా,మీ పద్యం బాగుంది. అభినందనలు.‘రంజింప జేసిరి’ అంటే అన్వయం బాగా కుదురుతుంది.
రామ లక్ష్మణ సీతయు రమ్యముగనుభక్త మారుతి వారితో బయలు దేరిజనుల నానంద పరచగా సంచరించునాటకమునందు పాత్రలు నడచి వచ్చిపగటి వేషాలు గట్టును పల్లె లందు
శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
పూర్వ మందున నాటక ములు విరివిగవేయు చుండెడి వారలు వీధి నాటకములు తదుపరి వచ్చెను కమల !వినుముచలన చిత్రము లేయిక జాలి నన్ని
వీధి నాటక కళ కనువిందు జేయ రామ గాధను మలిచిరి రమ్యముగనురామ చరితయుండు తరతరాల వరకుమనిషి నడవడి చక్కగా మార్చు నెపుడు
సుబ్బారావు గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.*ప్రయాగ రామకృష్ణ మూర్తి గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...వీధినాటకముల వివిధవేషములతోపల్లెజనుల మనము పరవశించువేడి కాలమంచు పిల్లలుఁ బెద్దలువీక్ష సేయుచుంద్రు వింతకళను.
భావ రాగ తాళ ప్రకటనా బలమునపగటి వేష మలరు భాష మెరయ!నాదరంబు లేక యాకలి తీరదుప్రభుత తోడు రాక బ్రతుకు లేదు!
పొట్ట కూటికొరకు పురవీధులతిరిగివీధి నాటకములు వేయువారు కాలగర్భమందు కనుమరుగాయెరాకళకు విలువ లేని కాలమందు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.*గుండా సహదేవుడు గారూ,మీ పద్యం బాగున్నది. అభినందనలు.*చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,మీ పద్యం బాగుంది. అభినందనలు.
వీధి నాటక ములయందు వేడు కనగ
రిప్లయితొలగించండితొల్లి భాగవతు లెల్లరు పల్లె లందు
హావ భావాలు ప్రకటించి హాస్య మలర
జనుల రంజింప జేయుచు గనగ వింత
అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘రంజింప జేసిరి’ అంటే అన్వయం బాగా కుదురుతుంది.
రామ లక్ష్మణ సీతయు రమ్యముగను
రిప్లయితొలగించండిభక్త మారుతి వారితో బయలు దేరి
జనుల నానంద పరచగా సంచరించు
నాటకమునందు పాత్రలు నడచి వచ్చి
పగటి వేషాలు గట్టును పల్లె లందు
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
పూర్వ మందున నాటక ములు విరివిగ
రిప్లయితొలగించండివేయు చుండెడి వారలు వీధి నాట
కములు తదుపరి వచ్చెను కమల !వినుము
చలన చిత్రము లేయిక జాలి నన్ని
వీధి నాటక కళ కనువిందు జేయ
రిప్లయితొలగించండిరామ గాధను మలిచిరి రమ్యముగను
రామ చరితయుండు తరతరాల వరకు
మనిషి నడవడి చక్కగా మార్చు నెపుడు
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
ప్రయాగ రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...
రిప్లయితొలగించండివీధినాటకముల వివిధవేషములతో
పల్లెజనుల మనము పరవశించు
వేడి కాలమంచు పిల్లలుఁ బెద్దలు
వీక్ష సేయుచుంద్రు వింతకళను.
భావ రాగ తాళ ప్రకటనా బలమున
రిప్లయితొలగించండిపగటి వేష మలరు భాష మెరయ!
నాదరంబు లేక యాకలి తీరదు
ప్రభుత తోడు రాక బ్రతుకు లేదు!
పొట్ట కూటికొరకు పురవీధులతిరిగి
రిప్లయితొలగించండివీధి నాటకములు వేయువారు
కాలగర్భమందు కనుమరుగాయెరా
కళకు విలువ లేని కాలమందు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
గుండా సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.