26, జులై 2014, శనివారం

ఆహ్వానం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 504 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం.

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2014 న సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 504 వ పట్టాభిషేక దినోత్సవమును
 శ్రీ  గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
07 - 08 - 2013వ తేదీన సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
అనేకమంది పెద్దలు వక్తలుగా పలురాష్ట్రాలనుండి వచ్చుచున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
జై హింద్.

5 కామెంట్‌లు:

 1. నమస్కారములు స్వామీ! శ్రీకృష్ణదేవరాయల వారి 504వ పట్టాభిషేకమహోత్సవము జరుగుతేదీ: 06.08.2014 కి బదులుగా 06.08.2013 అని ఉన్నది. గమనించప్రార్థన.....
  vidyasagar

  రిప్లయితొలగించండి
 2. కృష్ణ దేవరాయ పట్టాభిషేక మహోత్సవం 7.08.2014 జరుగుతుంది. వీలైన కవిమిత్రులు జె.పి.నగర్ వస్తే అందరు కలుసు కునే అవకాశం కలుగుతుంది.

  రిప్లయితొలగించండి
 3. రాజ్య పాలన యందున రాణ యతడు
  కవన మందున మేటైన కవి యు కూడ
  పట్ట మభిషేక సమయాన భరణి !దెలుపు
  కృష్ణ దేవ రాయల వారికి నతులని యు

  రిప్లయితొలగించండి